WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Thursday 5 May 2016

DETAILED NEW PROCESS FOR APPLYING NOTIFICATION NO. 03/2016 DEPARTMENTAL TESTS MAY, 2016 SESSION AND ONLINE SUBMISSION

                                            NOTIFICATION NO. 03/2016
                                     DEPARTMENTAL TESTS MAY, 2016 SESSION

               Applications are invited ONLINE for Departmental Tests May, 2016 Session to be held
from 09.06.2016 to 14.06.2016.

Applicants primarily shall register the One Time Profile Registration (OTPR) through the
Commission Website viz., www.psc.ap.gov.in. from 05.05.2016. Once applicant registers
his/her particulars, a User ID is generated and sent to his/her registered mobile number and
email ID. Applicants need to apply for the Tests using the OTPR User ID through Commission’s
website.
              The application will be available on Commission’s website (www.psc.ap.gov.in) from
11.05.2016. The last date for submission of online application is 24.05.2016, upto 5PM and the
payment of fees shall be accepted till 11:55 PM of 24.05.2016.
                Hand written / Typed /Photostat copies/Printed Application Form will not be entertained
either directly or by post Office or in person.

One Time Profile Registration-Department User Manual

Andhra Pradesh State Government Employees who wants to have One time profile registration with APPSC need to follow the below steps:

First click One Time Profile Registration link in home page of the portal. After clicking on One Time
Profile Registration link, the following two links will be available.
• Direct Recruitment
• Departmental Test
Click on Departmental Test for register in to Andhra Pradesh Public Service Commission portal. After
Clicking on Departmental Test link, the following two links will be available.
• Andhra Pradesh State Government Employees
• Others
Click on Andhra Pradesh State Government Employees for register in to Andhra Pradesh Public Service
Commission portal. After Clicking on Andhra Pradesh State Government Employees link, the following
three links will be available.
1) New Registration
2) Modify Registration
3) Confirm Registration
New Registration:
• Using this screen Andhra Pradesh State Government Employee can register his profile with
Andhra Pradesh Public Service Commission.
• Employee should fill in the form provided for OTPR (One Time Profile Registration) and after
submission, Government Employee will get unique Reference ID to the Employee Mobile
Number and Email Id.
• The Employee also gets different codes to his mobile and Email for checking the correctness of
the mobile number and email id provided by him.
• Employee should keep this Reference ID, Mobile Code and Email Code (Sent to corresponding
mobile Number and Email Address given) for Confirming the Registration. The confirmed
Reference ID should be kept with the Employee for future correspondence.
Modify Registration:
• If in any case the Employee has entered wrong information, using this screen Employee can
modify the information.
• If Employee has entered incorrect Mobile Number and Email Address, Employee won’t get
Mobile Code or Email Code, in such a scenario using this screen Employee can edit the Mobile
Number and Email Address then the Employee will get the Mobile Code and Email Code for
confirming the application.
• Apart from Mobile number and email id correction, this screen can also be used by the
Employee to update the fields in the form which he/she has wrongly entered.
Confirm Registration:
• To confirm the Registration, Employee should enter Reference ID, Mobile Code, and Email Code
and click on submit button.
• After confirmation, application will be termed as successfully registered.
@ఏపీపీఎస్సీ వ‌న్ టైం రిజిస్ట్రేష‌న్ ఇలా..

 >ఒకే విద్యార్హత‌తో ప‌లు ప‌రీక్షలు రాసుకోవ‌చ్చు. అయితే ప్రక‌ట‌న‌లు వెలువ‌డిన ప్రతిసారీ వివ‌రాలు న‌మోదు చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దీనికి ప‌రిష్కార‌మే...వ‌న్ టైమ్ రిజిస్ట్రేష‌న్...ఉద్యోగార్థుల సౌల‌భ్యం కోసం ప్రవేశ‌పెట్టిన కొత్త విధానం.

>ఒక్కసారి వివ‌రాలు న‌మోదుచేస్తే చాలు. మీ అర్హత‌తో ఉన్న ఉద్యోగాల‌న్నింటికీ ఆ స‌మాచార‌మే స‌రిపోతుంది. టీఎస్‌పీఎస్సీ గ‌త ఏడాదే ఈ విధానాన్ని అమ‌ల్లోకి తెచ్చింది.

>ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) కూడా ఈ ప‌ద్ధతినే ఆచ‌రిస్తోంది. వ‌న్ టైమ్ రిజిస్ట్రేష‌న్ ద్వారా అర్హత‌ల‌కు త‌గ్గ ప్రక‌ట‌న వెలువ‌డ‌గానే మొబైల్ ఫోన్లు, ఈ-మెయిళ్లకు స‌మాచారం వ‌చ్చేస్తుంది.

@న‌మోదు చేయండిలా...

>ఏపీపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ (http:/psc.ap.gov.in) లోకి వెళ్లగానే అందులో వ‌న్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేష‌న్ క‌నిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.

>వెంట‌నే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌, డిపార్ట్‌మెంట్ టెస్ట్ అని రెండు ట్యాబ్‌లు వ‌స్తాయి. అందులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఎంచుకుని కంటిన్యూ బ‌ట‌న్ క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత న్యూ రిజిస్ట్రేష‌న్ పైన క్లిక్ చేయాలి.

>అప్పుడు ఓటీఆర్ ద‌ర‌ఖాస్తు వ‌స్తుంది. అందులో అభ్యర్థులు వివరాలను పొందుపరచాలి. పూర్తి పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, గ్రామం, మండలం, జిల్లా, కులం, మతం, మాతృ భాష, అంగవైకల్యం ఉంటే వాటి వివరాలు, ఉద్యోగం చేసినా లేదా చేస్తున్నా వాటి వివరాలు, శాశ్వత చిరునామా, ప్రస్తుత చిరునామా, విద్యార్హతలు - ఒకటో తరగతి నుంచి డిగ్రీ/ డిప్లొమా, పీజీ, ఎం.ఫిల్‌, పి.హెచ్‌.డి వరకు ఉత్తీర్ణత తేదీ, సంవత్సరం, హాల్‌ టికెట్‌ నంబర్లతో సహా తెలియజేయాల్సి ఉంటుంది.

>ఇంకా ఏవైనా అద‌న‌పు విద్యార్హత‌లు ఉంటే యాడ్ క్వాలిపికేష‌న్ బ‌ట‌న్ క్లిక్‌చేసి వివ‌రాలు న‌మోదుచేయాలి.

>ప్రతి స్థాయిలో (టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ, పీజీ, డిప్లొమా ఇతర అన్ని పరీక్షలలో) వచ్చిన మార్కుల వివరాలను శాతంలో గానీ గ్రేడ్‌ రూపంలో గానీ తెలియ‌జేయాలి.

>ఐడెంటిఫికేషన్‌ గుర్తులు అంటే పుట్టుమచ్చలు/ గాయపు గుర్తులు మొదలైనవాటిని 10వ తరగతి సర్టిఫికెట్‌లో ఉన్నవాటినే పేర్కోవాలి. ఆధార్‌కార్డు ఉంటే ఆ వివ‌రాలు కూడా న‌మోదు చేయాలి.
అన్ని స‌ర్టిఫికెట్లు ద‌గ్గర పెట్టుకుని వివ‌రాలు న‌మోదుచేయాలి.

@ఫొటో, సంతకం

>పై సమాచారాన్నంతటినీ పొందుపరిచాక చివరగా జేపీఈజీ ఫార్మాట్‌ 50 కేబీ పరిమాణంలో 3.5 సెం.మీ అడ్డం, 4.5 సెం.మీ నిలువు ప‌రిమాణంలో కలర్ లేదా బ్లాక్‌- వైట్‌లో ఉన్న మీ ఫొటోని అప్‌లోడ్‌ చేయాలి. దాని కింద అభ్యర్థి పేరు, ఫొటో తీసిన తేదీని కూడా రాయాలి.

>చివరగా మీ పూర్తి- పొడుగు సంతకాన్ని బ్లాక్‌ ఇంకు పెన్నుతో రాసి దాన్ని కూడా జేపీఈజీ ఫార్మాట్‌ 30 కేబీ పరిమాణంలో 3.5 సెం.మీ అడ్డం, 1.5 సెం.మీ నిలువు సైజులో అప్‌లోడ్‌ చేయాలి. దీంతో ఓటీఆర్‌ వివరాలన్నింటినీ పొందుపరచినట్లే!

>ఆ తత్వాత నోటిపికేష‌న్ అలెర్ట్ కింద టిక్ మార్కు చేర్చితే ఏవైనా ఉద్యోగ ప్రక‌ట‌న‌లు వెలువ‌డిన‌ప్పుడు ఆ స‌మాచారం మీ మొబైల్‌, మెయిల్ ఐడీల‌కు వ‌స్తుంది. ఉద్యోగ స‌మాచారం పొందాల‌నుకున్నవాళ్లు టిక్ మార్కు గుర్తించ‌డం త‌ప్పనిస‌రి.

>అనంత‌రం మీరు పొందుపరచిన వివరాలన్నింటినీ ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని డిక్లరేష‌న్ ఓకే చేస్తే మీరు పొందుప‌ర్చిన వివ‌రాల ప్రివ్యూ ల‌భిస్తుంది. దీని హార్డ్‌కాపీని ప్రింట్‌ తీసుకోవాలి. మరోసారి సరిచూసుకుని తర్వాత Send అని పంపాలి. ఈ హార్డుకాపీని మీ సర్టిఫికెట్లతోపాటు భద్రపరచుకోవాలి.

>ఈ వివరాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర గల సమాచారం ఆధారంగా (డేటాబేస్‌) సరిచూసుకుని ధ్రువీకరించుకున్న తరువాత ఏపీపీఎస్‌సీ అభ్యర్థుల సెల్‌ఫోన్‌, ఈ-మెయిల్‌కు పదంకెల పాస్‌వర్డ్‌/ రిజిస్టర్‌ ఐడీని పంపుతుంది. ఈ పాస్‌వర్డ్‌ సాయంతో అభ్యర్థులు సర్వీస్‌ కమిషన్‌ నుంచి వివిధ నోటిఫికేషన్ల వివరాలను సులువుగా పొందవచ్చు.

>అజాగ్రత్త వద్దు

కంప్యూటర్‌లో సమాచారాన్ని ఇచ్చేటపుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పరీక్ష సన్నద్ధతకు చేసిన కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఉదాహరణకు గతంలో Do you come under creamy layer అన్నచోట Yes అని క్లిక్‌ చేసి బీసీ రిజర్వేషన్‌ సదుపాయాన్ని కోల్పోయిన వారున్నారు. అందుకే దరఖాస్తు నింపేటపుడు ఏమరుపాటు లేకుండా అన్ని జాగ్రత్తలనూ పాటించాలి. ఓటీఆర్‌ చివరన అభ్యర్థి డిక్లరేషన్‌లో ఏదైనా తప్పు సమాచారం ఉంటే ఏపీపీఎస్‌సీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని మీరు అంగీకరిస్తున్నట్లు ఉంది. కాబట్టి కచ్చితమైన, నిజ సమాచారాన్ని మాత్రమే పొందుపరచాలి. ఆధారాలు లేని సమాచారాన్ని ఇవ్వకూడదు.
Click Here For One Time Profile Registration   

Click Here To Download Detailed Notification And Guidelines

Click Here To Apply Through Online From 11.05.2016


Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...