TRENDING NOW

AP SCERT New Text Books 2026-27

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Wednesday, 8 July 2026

AP DEECET Result 2026 - Rank Cards

AP DEECET Result 2026 - Rank Cards Download, AP DEECET-2026 Qualified / Not Qualified List for -Biological Science, Mathematics, Physical Science, Social Studies, English


ANDHRA PRADESH STATE DEECET - 2026 Result and Rank Cards - Qualified / Not Qualified List released to take admission into two years Diploma in Elementary Education (D.El.Ed) in Government District institutes of Education and Training (D.I.E.Ts) and other Private Elementary Teacher Training Institutions in the state to be conducted by School Education Department, Govt of A.P


ఏపీ డీఈఈసెట్-2026 ఫలితాలు ఉదయం 11.00 గంటలకు విడుదల


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed.) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ డీఈఈసెట్-2026 (AP DEECET-2026) ప్రవేశ పరీక్ష ఫలితాలను రేపు (08-07-2026) ఉదయం 11.00 గంటలకు విడుదల చేయనున్నట్లు డీఈఈసెట్-2026 కన్వీనర్ మరియు ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, పాఠశాల విద్య, గుంటూరు శ్రీ బి. లింగేశ్వర రెడ్డి గారు తెలిపారు.


పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలను విడుదల అనంతరం అధికారిక డీఈఈసెట్ వెబ్‌సైట్‌లో తమ హాల్ టికెట్ నంబర్/లాగిన్ వివరాలతో పరిశీలించి ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


ఫలితాల విడుదల అనంతరం కౌన్సెలింగ్, సర్టిఫికెట్ ధృవీకరణ, వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు తదితర కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రత్యేకంగా ప్రకటిస్తామని కన్వీనర్ తెలిపారు. అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శిస్తూ తాజా సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించారు.


జూన్ 1 వ తేదీన కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అభ్యర్థులు తమ ఫలితాలు https://cse.ap.gov.in, https://apdeecet.apcfss.in వెబ్‌సైట్ల ద్వారా పొందవచ్చని తెలిపారు.



AP DEECET 2026 Response Sheets & Rank Cards Click Here
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...