TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Saturday, 16 May 2026

AP ICET Result 2026

AP ICET Result 2026, Download AP ICET 2026 Result Rank Card of AP Integrated Common Entrance Test, APICET 2026 for admission into first year MBA / MCA Courses for the academic year 2026-27 https://cets.apsche.ap.gov.in/ICET


AP ICET Result 2026 Released ఏపీలోని పలు విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ పరీక్ష ఫలితాలు AP ICET 2026 Results విడుదల. 


మే 7న ఈ పరీక్షను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఐసెట్లో విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా 2026 విద్యా సంవత్సరానికి ఫుల్టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఏపీలో 109, తెలంగాణలో 2 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షను 44 వేల మందికి పైగా విద్యార్థులు రాశారు.


AP ICET 2026 Result Click Here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...