TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Thursday, 2 April 2026

APMS 6th Entrance Hall Ticket 2026

APMS 6th Entrance Hall Ticket 2026 Download, AP Model School APMS 6th Class Admissions Test Hall Tickets 2026-27, AP Model School VI Class Admissions Hall tickets 2026-27, Admit card for APMS Admissions into VI Class AP Model School Society VI class online admissions 2026-27 Hall tickets, AP Model School Admission 2026 apms.apcfss.in Class 6 Hall tickets, How to apply for AP model school  hall tickets?


APMS 6th Hall Ticket 2026 Download AP Model School APMS 6th Class Admissions 2026-27 Hall tickets for  Conduct of admission test for admission into VI class in AP Model Schools during the academic year 2026-27


ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 2026-27 విద్యా సంవత్సరము 6వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్స్ విడుదల.


2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని 164 ఏపీ ఆదర్శ పాఠశాలల్లో (AP Model Schools) ఆరో తరగతి ప్రవేశాలకు నిర్వహించే పరీక్షకు హాల్టికెట్లు విడుదలయ్యాయి. ఏప్రిల్ 12న ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షలు అన్ని మండలాల్లోని ఆదర్శ పాఠశాలల్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతుందన్నారు. ఈ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్లను https://cse.ap.gov.in, https://apms.apcfss.in వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. ఈ ప్రవేశ పరీక్ష ఐదో తరగతి స్థాయిలో ఉంటుందని, తెలుగు / ఇంగ్లీషు మాధ్యమాల్లో రాయవచ్చన్నారు.


APMS 6th Hall Ticket 2026-2027 Click Here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...