AP LAWCET, AP PGLCET Hall Tickets 2026 Download Hallticket for AP LAWCET & AP PGLCET 2026 cets.apsche.ap.gov.in/LAWCET_GetPrintHallTicket
AP LAWCET, AP PGLCET Hall Tickets 2026 A.P. LAW Common Entrance Test AP LAWCET 2026 Hall Tickets Download for Hall Ticket Admit Card for A.P. Law Common Entrance Test (AP LAWCET & AP PGLCET - 2026) which will be conducted on 04.05.2026 for admission into regular LLB courses (3 and 5 year) & LLM course (2 year) for the academic year 2026-2027.
ఏపీ లాసెట్ 2026 హాల్ టికెట్లు విడుదల
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏపీ లాసెట్ 2026 హాల్ టికెట్లును విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ లాసెట్) కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు cets.apsche.ap అధికారిక వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షను మే 05, 2026 న నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్, పుట్టినతేదీ వివరాలతో లాగిన్ అయి హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.