Student’s Assessment Books Confirmation Google Form Link ASSESSMENT BOOKS CONFIRMATION GOOGLE FORM LINK: SUBMIT ONLY CONCERNED HM ONLY
అందరూ మండల విద్యాశాఖ అధికారులు మీ మండలంలో అసెస్మెంట్ బుక్ లెట్స్ రిక్వైర్మెంట్ ఏదైనా ఉన్నట్లయితే ఈ google link లో డేటా వెంటనే fill చేయవలెను. ఈ గూగుల్ link ని కమిషనరేట్ నుంచి పంపించబడినది. అందరూ ఇది గమనించి అన్ని మండలాల వారు డేటా వెంటనే సబ్మిట్ చేయవలెను. ఏ విధమైన రిక్వైర్మెంట్ లేనట్లయితే జీరో పెట్టి సబ్మిట్ చేయవలెను.
మండలంలో ఉన్న అన్ని పాఠశాలల వారు ఈ గూగుల్ ఫామ్ ఫీల్ చేసే విధంగా అందరు మండల విద్యాశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవలెను.