AP POLYCET Seat Allotment 2025 Orders POLYCET 2025 Selection List AP Polytechnic Common Entrance Test 2025- Download Allotment Orders APPOLYCET - 2025 Final Allotment List College-wise Branch-wise seat allotment
The officials who have completed the first round of allotment of seats in polytechnic colleges to the candidates who secured ranks in AP Polycet (AP Polycet 2025) have released the results. To this extent, the allotment copies of the candidates who secured seats in the first round have been made available on the official website. During the counseling, if the students select the name and branch of the college chosen by them and click on the 'Show Allotments' button, a list of details such as the student's hall ticket number, rank obtained, student name, seat category etc. will be displayed. Thus, students can check where they got the seat in the first round.
According to the previously released schedule.. Students who secured seats will have to report to the colleges allotted to them by July 10th to 14th. It is known that the results of the Polytechnic Common Entrance Test (Polycet-2025) conducted for admissions to polytechnic colleges in AP were released on May 14th. It is known that a total of 1,39,840 candidates appeared for the Polycet this year, out of which 1,33,358 passed. The Technical Education Department officials allotted seats to the students who registered for the seat counseling process based on the ranks they achieved.
ఏపీ పాలిసెట్ (AP Polycet 2025) లో ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు పాలిటెక్నిక్ కళాశాలల్లో తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తి చేసిన అధికారులు ఫలితాలను విడుదల చేశారు. ఈ మేరకు తొలి రౌండ్లో సీట్లు సాధించిన అభ్యర్థుల అలాట్మెంట్ కాపీలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. కౌన్సెలింగ్ సమయంలో విద్యార్థులు ఎంచుకున్న కాలేజీ పేరు, బ్రాంచ్ను సెలక్ట్ చేసుకొని 'షో అలాట్మెంట్స్' అనే బటన్పై క్లిక్ చేస్తే విద్యార్థుల హాల్ టికెట్ నంబర్, సాధించిన ర్యాంకు, విద్యార్థి పేరు, సీటు కేటగిరీ తదితర వివరాల జాబితా ప్రత్యక్షమవుతుంది. తద్వారా విద్యార్థులు తమకు తొలి రౌండ్లో సీటు ఎక్కడ వచ్చిందో చెక్ చేసుకోవచ్చు.
గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. సీట్లు సాధించిన విద్యార్థులు తమకు కేటాయించిన కళాశాలల్లో జులై 10వ తేదీ నుంచి 14లోపు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఏపీలో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2025) ఫలితాలు మే 14న విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఏడాది మొత్తంగా 1,39,840 మంది పాలిసెట్ రాయగా.. వీరిలో 1,33,358 మంది ఉత్తీర్ణత సాధించిన విషయం తెలిసిందే. సీట్ల కౌన్సెలింగ్ ప్రక్రియలో రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు వారు సాధించిన ర్యాంకులు ఆధారంగా సాంకేతిక విద్యాశాఖ అధికారులు సీట్లను కేటాయించారు.
College-wise Branch-wise seat allotment click here
After login👇