AP RGUKT IIIT Selection List 2025, Result Merit List rgukt.in, AP IIIT Result 2025, The Provisional Selection list of RUGKT Admissions Counselling 2025-26, RGUKT UG Admissions 2025-26, AP IIIT Admission to UG Program 2025-26 Result, https://www.rgukt.in/, AP RGUKT IIIT Results, Selection List 2025, Nuzvid, Idupulapaya, Ongole, Srikakulam Counselling dates for BTech admissions 2025.
AP RGUKT IIIT Selection List 2025 The provisional selection list 2025 of IIIT candidates other than special categories will be released by the Hon'ble Minister of Education, Government of AP on 23rd June 2025
PHASE- II Result Announcement and Counselling Schedule:
Announcement of Provisional Selection List for all campuses other than Special Categories | 12-07-2025 |
Certificate Verification for candidates selected for RGUKT, Nuzvid Campus. Venue: RGUKT-Nuzvid Campus, Eluru Dist. |
17-07-2025 |
Certificate Verification for candidates selected for RGUKT, R.K Valley Campus. Venue: RGUKT-RK Valley campus, Idupulapaya , Kadapa Dist. |
17-07-2025 |
Certificate Verification for candidates selected for RGUKT, Srikakulam Campus. Venue: RGUKT-Nuzvid Campus, Eluru Dist. |
17-07-2025 |
Certificate Verification for candidates selected for RGUKT, Ongole Campus. Venue: RGUKT-Nuzvid Campus, Eluru Dist |
17-07-2025 |
Reporting to the respective campuses. | 17.07.2025 |
రాజీవ్ంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల ప్రాంగణాలకు 2025-26 విద్యా సంవత్సరం సంబంధించి ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సు ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల జాబితా సోమవారం విడుదల కానుంది. ఈ మేరకు సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర విద్యాశాఖమంత్రి నారా లోకేశ్, లేదా ఆయన కార్యాలయ అధికారులు జాబితా విడుదల చేయనున్నారు.
ఈ నాలుగు ట్రిపుల్ ఐటీ లలో ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి ఒక్కొక్క దానిలో 1100.. మొత్తం నాలుగింటిలో 4,400 సీట్లు ఉన్నాయి. 10వ తరగతి మార్కుల ఆధారంగా ఇక్కడ ప్రవేశాలు కల్పించనున్నారు.. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిన విద్యార్థులకు సీట్ల కేటాయింపులో 4 శాతం వేయిటేజీ ఇవ్వనున్నారు.
నాలుగు ట్రిపుల్ ఐటీలలో ప్రవేశాల కోసం తెలుగు రాష్ట్రాలకు చెందిన 50,541 మంది పోటీ పడుతున్నారు. వీరిలో 28,309 మంది బాలి కలు, 22,232 మంది బాలురు ఉన్నారు. ఒక్కో సీటుకు 12 మంది చొప్పున పోటీ పడు తున్నారు. వీరి భవితవ్యం సోమవారం తేలనుంది. నాలుగు ట్రిపుల్ఎటీలకు ఎంపికైన విద్యార్థుల జాబితాను వర్సిటీ అధికారిక వెబ్సైట్ www.rgukt.in లో ఉంచుతామని రిజిస్ట్రార్, ప్రవేశాల విభాగాల కన్వీనర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ తెలిపారు.
How to check AP IIIT Results via WhatsApp
- Send "Hi" to 9552300009
- Chose "Services"
- Select 'Education Services'
- Click on 'RGUKT Results'
- View and download your Results Card
ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థులందరికీ ఈ నెల 30, జులై 1, 2, 3, 4, 5 తేదీల్లో ఇడుపులపాయ, నూజివీడు ట్రిపుల్ ఐటీలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత జులై 14న ఆయా ట్రిపు స్ఐటీలలో తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
Download IIIT Result Press Note, Toppers List
Download AP IIIT 2025 Selection List Phase 1 PDF
Download RGUKT ADMISSIONS 2025 - PHASE-II CAMPUS CHANGE UPDATED LIST