AP EAPCET Result 2025 Download Rank Cards, how to download APEAPCET Result 2025, Result for AP EAPCET 2025, AP Engineering, Agriculture and Pharmacy Common Entrance Test 2025
AP EAPCET Result 2025 100% weightage to the marks secured in EAPCET-2024 (Engineering, Agriculture & Pharmacy Common Entrance Test) for determining the overall ranking for the purpose of admissions into professional courses for the Academic Year 2025-26
ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్ ఫలితాలను ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు విజయవాడలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. జేఎన్టీయూకే బీసీ కాన్ఫరెన్స్ హాలులో ఈ ఫలితాలను సెట్ ఛైర్మన్, జేఎన్టీయూకే ఉపకులపతి సీఎస్ఆర్కి ప్రసాద్ విడుదల చేస్తారని తెలిపారు. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 3,62,429 మంది దరఖాస్తు చేయగా.. వారిలో 2,64,840 మంది ఇంజినీరింగ్, 75,460 మంది అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలను రాశారు.