TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Saturday, 24 May 2025

AP Teachers Transfers 2025 Applications Covering Letters

AP Teachers Transfers 2025 Applications Covering Letters for HMs to MEOs, MEOs to DEOs, Transfers Applications Submission Covering Letter Download, MEO to DEO Transfers Applications Submission Covering Letter, Download HMs to MEOs Transfers Applications Submission Covering Letter Download


ట్రాన్స్ఫర్ అప్లికేషన్లు  - ప్రధానోపాద్యాయులు, మండల విద్యాశాఖాధికారులకు సూచనలు: 

 

మండల విద్యాశాఖాధికారులు తమ మండల ట్రాన్స్ఫర్ అప్లికేషన్లు డి ఇ ఓ కార్యాలయములో అందచేయునపుడు ఈ క్రింది సూచనలు పాటించండి. 


ప్రధానోపాద్యాయులు తమ మండల ట్రాన్స్ఫర్ అప్లికేషన్లు ఉప విద్యాశాఖాధికారి కార్యాలయము, గుంటూరులో అందచేయునపుడు ఈ క్రింది సూచనలు పాటించండి.


ప్రతి అప్లికేషన్ పై అది ఏ కేటగిరికి చెందినదో వ్రాయండి. 


ఉదా: ప్రిఫరెన్షియల్, స్పెషల్ పాయింట్స్, లాంగ్  స్టాండింగ్, రిఅపోర్షన్ మెంట్, జనరల్ ట్రాన్స్ఫర్ 

 

అలానే అప్లికేషన్లను 1) ప్రిఫరెన్షియల్ 2) స్పెషల్ కేటగిరీ 3) కరెక్షన్ 4) జనరల్ గా విభజించి ప్రతి రకానికి ఒక కవరింగ్ లెటర్ తో డి ఇ ఓ కార్యాలయములో అందచేయవలెను.


గమనిక: పై సూచనలు మీ జిల్లా విద్యాశాఖ కార్యాలయం సూచనలు ప్రకారం పాటించవలెను.


MEO to DEO Covering Letter Download


HM to MEO Covering Letter Download

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...