TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Wednesday, 14 May 2025

AP POLYCET Result 2025 Rank Card

AP POLYCET Result 2025 Rank Card Download, AP POLYCET 2025 Results and Rank Cards Download, AP POLYCET Result 2025 Rank Card Download, AP POLYCET 2025 Results Link, Rank Card Download, polycetap.nic.in, AP POLYCET 2025 Result Download, AP Polycet Rank Card 2025, Polytechnic Common Entrance Test 2025 Result, How to Check AP POLYCET 2025 Results


AP POLYCET Result 2025 released. The Entrance Exam for AP POLYCET 2025 Conduced on 30.04.2025 and now result will be released on 14.05.2025


మే 14వ తేదీన పాలీసెట్ - 2025 ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల.


రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల ఏప్రిల్ 30 తేదీన నిర్వహించిన పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పాలీసెట్ - 2025) ఫలితాలను 20వ తేది శనివారం విడుదల చేయనున్నామని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి చైర్మన్ చదలవాడ నాగరాణి తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక, నైపుణ్యాభివృద్ధి, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేతుల మీదుగా ఫలితాల విడుదల జరుగుతుందన్నారు. రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి 2025-26 విద్యా సంవత్సరానికి సంభందించి రాష్ట్రంలోని  ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో వివిధ కోర్సులలో ప్రవేశానికి పాలిసెట్ - 2025 పరీక్ష నిర్వహించగా 1,43,625 మంది హాజరయ్యా రన్నారు.


AP POLYCET 2025 Result click here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...