TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Saturday, 30 November 2024

Mega PTM 2024 Orientation YouTube Live Link

Mega PTM 2024 Orientation YouTube Live Link ORIENTATION ON MEGA PARENT TEACHER MEETING TO SMC MEMBERS, SMC CHAIRPERSONS, SCHOOL HEADS & OFFICIALS


గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి తెలియచేయటం ఏమనగా, డిసెంబర్ 7 వ తేదీన మనం నిర్వహించుకోబోతున్న మెగా PTM సందర్భంగా SMC చైర్పర్సన్ గారికి, SMC సభ్యులకి, ప్రధానోపాధ్యాయులు మరియు MEO గారికి YouTube లైవ్ సెషన్ ద్వారా ఒక అవగాహన మీటింగ్ ను ఈ రోజు అనగా 30-11-2024 మద్యాహనం 12 గంటలు నుండి నిర్వహింపడును. కావున పైన తెలిపిన వారందరూ తప్పక ఈ లైవ్ ప్రోగ్రామ్ ను వీక్షించవలసిందిగా కోరడమైనది. 


ఈ లింకును తప్పక అందరికి షేర్ చేయవలసినదిగా కోరుచున్నాము.


Mega PTM 2024 Orientation YouTube Live

Date & Time: 30.12.2024



To watch Live click here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...