TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Thursday 22 August 2024

FA 1 CBA 1 Social Model Papers 6th to 10th

FA 1 CBA 1 Social Model Papers 6th to 10th download pdf FA1-CBA 1 Exams Model papers 2024-25 FA 1 Social Question Papers Class 6 to 10 Social Studies CE FA1 / Formative 1 / Formative Assessment 1 Social Question Papers Model Papers for 6th, 7th, 8th, 9th, 10th Classes VI / VII / VIII / IX / X Classes FA 1 Social Question Papers for 6th, 7th, 8th, 9th, 10th Class Slip Test 2024-2025 Pdf FA-1 Question Papers 2024-25 Formative Assessment 1 QP 1-10th Class All Subjects Formative Assessment Question Papers for 2024-25 FA-1 Social Question Papers 1-10th Class, FA- Social Question Papers APSCERT FA-1 QUESTION PAPERS


FA 1 CBA 1 Social Studies Model Papers 6th to 10th - 


Blue print and structure for the proposed CBA for classes 1 to 8 is as follows:


Blueprint Creation:


Blueprint is the framework that is prepared ahead of assessment tool developed to ensure the scientific design of the tool development. The purpose of the blueprint design is to make sure that the assessments meet their objectives.


Type of questions:


a. Multiple-Choice Questions (MCQs):


An MCQ will contain a question stem with two to four logically framed options. The wrong options will help in the identification of students misconceptions. Students will need to pick one option among the choices given, as the correct answer. MCQs have the following advantages:


i. They help test a wide variety of skills, from knowledge of facts to application and inference.


ii. They help in pinpointing common errors made by students.


b. Free Response Questions (FRs):


These are open ended questions where students will write heir own responses without any restrictions. These questions can include 


1. Fill in the blanks: Easy to construct


2. Very short answers: Help test the writing skills of the students effectively


3. Short Answers: Tested to check writing and sentence creation skills of students, or to test the understanding or definition of a particular concept


4. Long Answers: 


When asked in Language, offer students an opportunity to demonstrate their thinking ability, creativity and writing skills.

In Mathematics, such questions help the teachers understand the thought process of a student based on the method the student uses to arrive at an answer, thereby, gauging the knowledge and understanding of a concept


నిర్మాణాత్మక మూల్యాంనకం అమలు Formative Assessment Tools


నిరంతర సమగ్ర మూల్యాంకనం (Formative Assessment) కీలకమైనది. పిల్లల ప్రగతిని నిరంతరం పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు మదింపు చేయాలి. లోపాలను గుర్తించి లోపనివారణ బోధన చేయాలి.


ఒకసారి పరీక్షపెట్టి వదిలివేయడం కాకుండా 4 మాపనుల ద్వారా పిల్లల ప్రగతికి మదింపు చేయాలి.


1. పిల్లల భాగస్వామ్యం - ప్రతిస్పందనలు (10 మార్కులు)


సాంఘికశాస్త్రం: సమకాలీన అంశాలపై ప్రతిస్పందన అనే విద్యాప్రమాణం దృష్టిలో ఉంచుకొని సాంఘికశాస్త్రంలో పిల్లల భాగస్వామ్యాన్ని మదింపు చేయాలి.


నిర్వహణ విధానం:

  • ఒక ఫార్మాటివ్ కాలంలో వార్తాపత్రికలు / టి.వి.లలో వచ్చే ప్రధానమైన వార్తలను సమకాలీన -సేకరించి జామితా సిద్ధంచేసుకోవాలి. జాబితాను తరగతిలో ప్రదర్శించి విద్యార్థులకు తమకు నచ్చిన అంశాన్ని ఎంపికచేసుకోమనాలి / లేదా / పత్రికలలో వచ్చే డా! ప్రతికలలో• ఏదైనా వార్తను విద్యార్థులు ఎంపికచేసుకోవచ్చు.
  • ఎంపికచేసుకున్న సమకాలీన అంశంపై విద్యార్థి తన అభిప్రాయాలు, సూచనలతో వ్యాఖ్యానం రాయాలి. 
  • సమకాలీన అంశాలు పీరియడ్లో వారు రూపొందించిన వ్యాఖ్యలను ప్రదర్శించి వాటిపై చర్చించాలి.
  • ఒక ఫార్మాటివ్ కాలంలో వచ్చే సమకాలీన అంశాల పీరియడ్లకు అనుగుణంగా ఎంతమంది విద్యార్థులు ప్రదర్శన చర్చలో మదింపు చేయగలరో దానికి అనుగుణంగా ఉపాధ్యాయుడు ప్రణాళిక తయారుచేసుకోవాలి.

నివేదిక నమూనా:

  • వార్తా శీర్షిక
  • వార్తా వివరాలు సేకరించిన వార్తకు మొత్తం రాయాలి లేదా పేపరు కటింగ్ను జతచేయాలి)
  • వార్త విశ్లేషణ (వార్తగురించి విద్యార్థి వ్యాఖ్యానం, అభిప్రాయాలు, సూచనలు రాయాలి).

మార్కులు కేటాయింపు:
  • వార్త ఎంపికకు
  • వార్త విశ్లేషణకు -
  • ప్రదర్శన చర్చలో వివరించినందుకు
(సౌకర్యాన్ని బట్టి ప్రతి ఫార్మాటివ్ కాలంలో ప్రతి విద్యార్థి కనీసం వార్తలకు / సమకాలీన అంశాలను వ్యాఖ్య రాసేలా చూడాలి). పాఠశాల అసెంబ్లీ, ఎల్.ఎ. సమావేశం, సెమినార్లలో కూడా ప్రదర్శన చేయించవచ్చు).

2. ప్రాజెక్టు పనులు (10 మార్కులు): విద్యార్థులలో జట్టు మనస్తత్వం, నాయకత్వ లక్షణాలు, సమాచార సేకరణ, విశ్లేషణ, భావప్రసార నైపుణ్యాలు పెంపొందించడానికి ప్రాజెక్టులు నిర్వహిస్తాం.

నిర్వహణ విధానం:

ఒక ఫార్మాటివ్ పీరియడ్ ఎన్ని పాఠాలు పూర్తిచేయాలో ఉపాధ్యాయుడు గుర్తించాలి. ఆయా పాఠాలలో పాఠ్యపుస్తకాలలో పేర్కొన్న ప్రాజెక్టులను జాబితా రూపొందించుకోవాలి.

• స్థానిక సౌకర్యాలను బట్టి పై జాబితాలో నుండి చేయలేనివి తొలగించి ప్రత్యామ్నాయ ప్రాజెక్టులు

ఎంపిక చేసుకోవాలి. అయితే అవి విషయ సంబంధమైనవిగా ఉండాలి.

తుది జాబితాను ప్రదర్శించాలి. ఉదాహరణకు ఒక ఫార్మాటివ్ కాలంలో పూర్తిచేసే నాలుగు చాప్టర్లలో మొత్తంగా 15 ప్రాజెక్టులు గుర్తించారనుకుందాం. తరగతిలో పిల్లలను 15 జట్లుగా చేసి ఒక్కొక్క జట్టును ఒక ప్రాజెక్టుకు కేటాయించాలి / ఎంపికచేసుకోమనాలి. (నిజానికి ప్రతి విద్యార్థి అన్ని ప్రాజెక్టులలో పాల్గొనాలి. ఇతర సబ్జక్టుల్లోకూడా ప్రాజెక్టు పనులుండడం, సమయం ఎక్కువ తీసుకోవడం మొదలైన ఇబ్బందులుంటాయి. అందుచేత ప్రతి విద్యార్థి ఒక ఫార్మాటివ్ ప్రతి సబ్జక్టులోనూ ఒక ప్రాజెక్టును చేస్తే సరిపోతుంది. ఒకటికన్నా ఎక్కువ చేయించినట్లయితే వాటి సగటు మార్కులను పరిగణనలోకి తీసుకోవాలి)

• ప్రతి ఫార్మాటివ్ కాలంలో వచ్చే చివరి గురువారాన్ని ప్రాజెక్టు ప్రదర్శన దినంగా నిర్వహించాలి.

ఆరోజు అన్ని తరగతుల పిల్లలు విషయవారీగా తాము రూపొందించిన ప్రాజెక్టులు ఆయా పీరియడ్లలో ప్రదర్శించాలి. తెలుగు పీరియడ్లో తెలుగు ప్రాజెక్టులు, గణిత పీరియడ్లో గణిత ప్రాజెక్టులు ప్రదర్శించాలి.

3వ ఫార్మాటివ్ కాలంలో నిర్వహించే ప్రాజెక్టు తప్పనిసరిగా సామాజిక సంబంధమైనదిగా ఉండాలి. ఉదాహరణకు తెలుగులో గ్రామం / ప్రాంతంలో పాడుకునే వరినాట్ల పాటలు, దంపుడు పాటలు, పెళ్ళిపాటల వంటివి సేకరించడం. సాంఘికశాస్త్రంలో గ్రామంలో ఉన్న చెరువు / దేవాలయం/కట్టడం గురించిన చారిత్రక నేపధ్యాలను సేకరించడం మొదలైనవి.

మార్కులు కేటాయింపు:

ప్రాజెక్టు ఎంపిక నిర్వహణకు -

నివేదిక రూపొందించినందుకు

ప్రదర్శన - చర్చలో వివరించినందుకు-

(ప్రాజెక్టు వనులలో అన్నీ నివేదికలుగా ఉండనవనరంలేదు. నమూనాలను కూడా తయారుచేయించవచ్చు. అయితే చేసిన విధానం నివేదికగా రాసి నమూనాలతోసహా ప్రదర్శించవచ్చు)

3. రాత పనులు (10 మార్కులు)

విద్యార్థులు తాము నేర్చుకున్న అంశాలపై తన భావాలను, అభిప్రాయాలను సొంతంగా రాత. రూపంలో వ్యక్తీకరించడానికి రాతపనులు ఉపయోగపడతాయి.

నిర్వహణ విధానం:

ఫార్మాటివ్ కాలంలో గుర్తించిన పాఠ్యపుస్తకంలో ఉన్న ఖాళీలు, పట్టికలు నింపడం, పాఠం చివర ఉన్న ప్రశ్నలకు నోటుపుస్తకంలో సొంతంగా సమాధానాలు రాయడం.



పై అంశాలను తరగతి బోధనలో భాగంగా నిర్వహించాలి. పిల్లలు రాసిన అంశాలు పరిశీలించి మెరుగుదలకు చర్యలు చేపట్టాలి.


మార్కులు కేటాయింపు:

పాఠ్యపుస్తకంలో, నోటుపుస్తకాలలొ సకాలంలో సొంతంగా రాస్తున్నందుకు - ఇంటిపని రాస్తున్నందుకు / నోటుపుస్తకాలు నిర్వహిస్తున్నందుకు - గోడపత్రికలో ఫజిల్స్ రాసి, ప్రదర్శిస్తున్నందుకు.


(రాయడమంటే సొంతంగా రాయడమే చూచిరాయడంకాదు. గైడ్లు, క్వశ్చన్బ్యాంకులు వాడకం పూర్తిగా నిషేదించాలని జి.ఒ. నం. 82 సూచిస్తోంది. పిల్లలు సొంతంగా రాసేలా అభ్యాసాలు కల్పించాలి. నోటుపుస్తకాలు ఎప్పటికప్పుడు తప్పనిసరిగా పరిశీలించాలి. తదనుగుణంగా మొత్తంగా 10కి మార్కులు కేటాయించాలి.)

FA 1 / CBA 1 Social Model Papers 6th to 10th AP  FA 1 / Formative 1 / Formative Assessment 1 Social Model Papers 2024-25


ఈ మోడల్ పేపర్స్ ఉపాధ్యాయుల, విద్యార్థుల ఉపయోగార్ధము ప్రచురించబడినవి. ఇతర వెబ్సైట్ వారు ఈ మోడల్ పేపర్లు కాపీ చేసి లేదా వాటర్ మార్క్ తొలగించి మీ వెబ్సైట్ లో పబ్లిష్ చేయరాదు.







Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...