TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Thursday 13 June 2024

APPOLYCET Seat Allotment 2024

APPOLYCET Seat Allotment 2024 Orders POLYCET 2024 Selection List AP Polytechnic Common Entrance Test 2023- Download Allotment Orders APPOLYCET - 2023 Final Allotment List College-wise Branch-wise seat allotment click here


Seats were allotted on June 13 to the students who had registered for POLYSET-2024 web options for filling up seats in polytechnics located in the state of Andhra Pradesh.  The list of selected students can be checked college wise and branch wise on the official website.  Diploma (Engineering, Non-Engineering Technology) seats in government and private polytechnic colleges are filled on the basis of polyset rank.  The students who got the seats have to report to the respective polytechnic colleges from June 14 to 19.  Admissions are provided in 84 government and 175 private polytechnic colleges of the state through Polyset.  70,569 seats are available in 29 departments of these colleges.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పాలిటెక్నిక్లలో సీట్ల భర్తీకి ఉద్దేశించిన పాలిసెట్-2024 వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్న విద్యార్థులకు సీట్లను జూన్ 13న కేటాయించారు. అధికారిక వెబ్సైట్లో కాలేజీ, బ్రాంచీ వారీగా ఎంపికైన విద్యార్థుల జాబితా చూసుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలలోని డిప్లొమా (ఇంజినీరింగ్, నాన్- ఇంజినీరింగ్ టెక్నాలజీ) సీట్లను పాలిసెట్ ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు జూన్సం 14 నుంచి 19 వరకు సంబంధిత పాలిటెక్నిక్ కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. పాలిసెట్ ద్వారా రాష్ట్రంలోని 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కాలేజీల్లోని 29 విభాగాల్లో 70,569 సీట్లు అందుబాటులో ఉన్నాయి.


College-wise Branch-wise seat allotment click here


POLYCET 2024 download your Allotment click here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...