AP Ministers Portfolios 2024 AP Government Nee Ministers and their departments రాష్ట్ర మంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శాఖలు కేటాయించారు. ఈ మేరకు జాబితాను విడుదల చేశారు. పవన్కల్యాణ్కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించారు. నారా లోకేశ్కు హెచ్ఎర్డీ, ఐటీ, ఆర్టీజీ శాఖలు కేటాయించారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుకు వ్యవసాయ శాఖ కేటాయించారు.
• నారా చంద్రబాబు నాయుడు: ముఖ్యమంత్రి, జీఏడీ, లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ (మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు)
• కొణిదెల పవన్ కల్యాణ్: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ
• నారా లోకేశ్: మానవ వనరుల అభివృద్ధి, ఐటీ కమ్యూనికేషన్లు, ఆర్టీజీ
• కింజరాపు అచ్చెన్నాయుడు: వ్యవసాయం, సహకారశాఖ, మార్కెటింగ్, పశుసంవర్ధకశాఖ, డెయిరీ డెవలప్మెంట్, మత్స్యశాఖ
• కొల్లు రవీంద్ర: గనులు, ఎక్సైజ్శాఖ
• నాదెండ్ల మనోహర్: పౌరసరఫరాలశాఖ
• పొంగూరు నారాయణ: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్
• వంగలపూడి అనిత: హోంశాఖ, విపత్తుల నిర్వహణ
• సత్యకుమార్ యాదవ్: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, మెడికల్ ఎడ్యుకేషన్
• నిమ్మల రామానాయుడు: జలవనరులు అభివృద్ధిశాఖ
• ఎన్ఎండీ ఫరూక్- న్యాయ, మైనారిటీ సంక్షేమం
• ఆనం రామనారాయణరెడ్డి- దేవాదాయ
• పయ్యావుల కేశవ్- ఆర్థిక, ప్రణాళిక, కమర్షియల్ ట్యాక్సెస్, శాసనసభ వ్యవహారాలు
• అనగాని సత్యప్రసాద్- రెవెన్యూ, స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్లు
• కొలుసు పార్థసారథి- గృహనిర్మాణం, సమాచార శాఖ
• డాక్టర్ డోల బాల వీరాంజనేయస్వామి- సాంఘిక సంక్షేమం, సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ
• గొట్టిపాటి రవికుమార్- విద్యుత్ శాఖ
• కందుల దుర్గేశ్- పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ
• గుమ్మడి సంధ్యారాణి- గిరిజన, మహిళా, శిశు సంక్షేమం
• బీసీ జనార్దన్రెడ్డి- రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు
• టీజీ భరత్- పరిశ్రమలు, వాణిజ్యం
ఎస్. సవిత- బీసీ సంక్షేమం, చేనేత, జౌళి
• వాసంశెట్టి సుభాష్- కార్మికశాఖ
• కొండపల్లి శ్రీనివాస్- చిన్న తరహా పరిశ్రమలు, సెర్చ్, ఎన్ఆర్ వ్యవహారాలు
• మందిపల్లి రామ్ ప్రసాద్డ్డి- రవాణా, యువజన, క్రీడలు
MINISTERS - Allocation of Business - Notified.
GENERAL ADMINISTRATION (POLITICAL.A) DEPARTMENT
G.O. Ms. No.52 dated 14-06-2024
Read the following:-
- G.O. Ms. No.50, General Administration (Political.A) Department, dated 12-06-2024.
- G.O. Ms. No. 51, General Administration (Political.A) Department, dated 12-06-2024.
The following Notification shall be published in an Extraordinary issue of the Andhra Pradesh Gazette, dated 14th June, 2024:-
NOTIFICATION
Under Clause (3) of Article 166 of the Constitution of India read with sub-rule (1) of Rule 6 of the Andhra Pradesh Government Business Rules, the Governor of Andhra Pradesh allocates among his Ministers, the Business of the Government as follows:-
| SI. No. | Name of the Minister | Portfolio | 
| 1 | Sri Nara Chandrababu Naidu, (Chief Minister) | General Administration Department, Law & Order, Public Enterprises & all other portfolios not allocated to ministers | 
| 2 | Sri Konidala Pawan Kalyan (Deputy Chief Minister) | Panchayati Raj, Rural Development & Rural Water Supply; Environment, Forest, Science & Technology | 
| 3 | Sri Nara Lokesh | Human Resources Development; IT Electronics & Communication; RTG | 
| 4 | Sri Kinjarapu Atchannaidu | Agriculture; Co-Operation, Marketing, Animal Husbandry, Dairy Development & Fisheries | 
| 5 | Sri Kollu Ravindra | Mines & Geology; Excise | 
| 6 | Sri Nadendla Manohar | Food and Civil Supplies; Consumer Affairs | 
| 7 | Sri Ponguru Narayana | Municipal Administration & Urban Development | 
| 8 | Smt. Anitha Vangalapudi | Home Affairs & Disaster Management | 
| 9 | Sri Satya Kumar Yadav | Health Family Welfare & Medical Education | 
| 10 | Dr Nimmala Ramanaidu | Water Resources Development | 
| 11 | Sri Nasyam Mohammed Farook | Law & Justice; Minority Welfare | 
| 12 | Sri Anam Ramanarayana Reddy | Endowments | 
| 13 | Sri Payyavula Keshav | Finance; Planning; Commercial taxes & Legislative | 
| 14 | Sri Anagani Satya Prasad | Revenue, Registration & Stamps | 
| 15 | Sri Kolusu Parthasarathy | Housing, I&PR | 
| 16 | Dr Dola Sree Bala Veeranjaneya Swamy | Social Welfare; Disabled and Senior Citizen Welfare; Sachivalayam & Village Volunteer | 
| 17 | Sri Gottipati Ravi Kumar | Energy | 
| 18 | Sri Kandula Durgesh | Tourism, Culture & Cinematography | 
| 19 | Smt. Gummidi Sandhya Rani | Women & Child Welfare; Tribal Welfare | 
| 20 | Sri BC Janardhan Reddy | Roads & Buildings; Infrastructure & Investments | 
| 21 | Sri T.G. Bharath | Industries & Commerce; Food Processing | 
| 22 | Smt. S. Savitha | BC Welfare;        Economically Weaker Sections Welfare;      Handlooms  &  | 
| 23 | Sri Vasamsetti Subash | Labour Factories, Boilers & Insurance Medical Services | 
| 24 | Sri Kondapalli Srinivas | MSME; SERP; NRI Empowerment & Relations | 
| 25 | Sri Mandipalli Ramprasad Reddy | Transport; Youth & Sports | 
 

 
 
