TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Tuesday 5 December 2023

UGC-NET December 2023 Admit Card

UGC-NET December 2023 Admit Card Download at https://ugcnet.ntaonline.in-admit-card Admit Card for UGC-NET December 2023 for examination on December 6th, 7th, 8th December 2023 Now available.


UGC-NET December 2023 Admit Card


యూజీసీ- నెట్ డిసెంబర్ 2023 అడ్మిట్ కార్డులు విడుదల..డిసెంబర్ 6-14 తేదీల్లో పరీక్షలు..జనవరి 10న ఫలితాలు


యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2023 (యూజీసీ- నెట్) అడ్మిట్ కార్డులు విడుదలను ఎన్డీఏ విడుద చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అప్లికేషన్ నంబర్, పుట్టినతేదీ వివరాలను నమోదు చేసి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముఖ్య నగరాల్లోని కేంద్రాల్లో డిసెంబర్ 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్ష జూనియర్ రిసెర్చి ఫెలోషిప్, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడుతుంది. మొత్తం 83 సబ్జెక్టుల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష కంప్యూటర్ ఆధారిత (సీబీటీ) విధానంలో ఉంటుంది. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలు- 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలు- 200 మార్కులు కేటాయించారు. పరీక్షకు 3 గంటల వ్యవధి ఉంటుంది.


Admit card of UGC NET December 2023 can be downloaded using Application Number and Date of Birth or using Application Number and Password.


UGC-NET Dec 2023 Admit Card click here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...