WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Monday 25 September 2023

CTET Result August 2023

CTET Result August 2023 Download CTET August 2023 Results CTET 2023 Result released at ctet.nic.in Download Results for Central Teacher  Eligibility Test July August 2023 Result Paper-I/II CTET AUG-2023 Results Announced on 25th September 2023


CTET Result August 2023 Released సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఆగస్టు 20న నిర్వహించిన ఈ పరీక్షకు 29 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. పేపర్-1 (1-5వ తరగతి)కు 15 లక్షల మంది, పేపర్-2 (6-8వ తరగతి)కు 14 లక్షల మంది అప్లై చేసుకున్నారు. ఇందులో అర్హత సాధిస్తే దేశవ్యాప్తంగా ప్రముఖ స్కూళ్లలో ఉపాధ్యాయులుగా సేవలందించవచ్చు. ఫలితాల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.


Download CTET Aug 2023 Results

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...