AP DEECET 2023 Counselling Dates, Web Options Schedule AP DEECET 2023 Online Counselling Notification Schedule, Online Payment, Web Options SCHEDULE FOR DEECET-2023 1st PHASE COUNSELING
AP DEECET 2023 Counselling Dates, Web Options Schedule DEECET 2023 కామన్ ఎంట్రన్స్ కౌన్సిలింగ్ 04-07-2023 నుండి 08-07-2023 వరకు జరుగును. కామన్ ఎంట్రన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు 04.07.2023 నుండి ఆన్లైన్ ద్వారా http://apdeecet.apcfss.in, http://cse.ap.gov.in వెబ్సైట్ నందు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకొనవచ్చును. సీట్ల కేటాయింపు 10.07.2023 నుండి 14.07.2023 వరకు జరుగును. 15.07.2023 నుండి అభ్యర్థులు అలాట్మెంట్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకొనవచ్చును. ధృవపత్రముల పరిశీలన ప్రభుత్వ డైట్ కళాశాలల నందు 17.07.2023 నుండి 20.07.2023 వరకు జరుగును.
SCHEDULE FOR DEECET-2023 1st PHASE COUNSELING:
| 1ST PHASE DEECET 2023 SCHEDULED | ||
|---|---|---|
| S.NO | SUBJECT | ROUND-1 |
| 1 | SUBMISSION OF WEB OPTIONS BY CANDIDATES | 04.07.2023 to 08.07.2023 |
| 2 | ALLOTMENT OF SEATS | 10.07.2023 to 14.07.2023 |
| 3 | ISSUE OF PROVISIONAL LETTERS OF ADMISSION | 15.06.2023 |
| 4 | VERIFICATIONS OF CERTIFICATES BY THE PRINCIPAL GOVT. DIETS IN THE STATE AND ISSUE OF FINAL ADMISSION LETTERS | 17.07.2023 to 20.07.2023 |
| 5 | 1ST DAY OF INSTRUCTION | 25.07.2023 |