WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Monday 15 May 2023

Guntur Dist Teachers Service Regularization & Probation Declaration

Guntur Dist Teachers Service Regularization & Probation Declaration Special Drive 2023 Proposals for service regularization and probation declaration of all the cadres of teachers working in Government and Zilla Parishad schools of Guntur district


Guntur Dist Teachers Service Regularization & Probation Declaration Special Drive 2023 Guntur District Education Officer, Smt.P. Shailaja informed in a statement that the proposals for service regularization and probation declaration of all the cadres of teachers working in Government and Zilla Parishad schools of Guntur district so far have been approved by the concerned officials at the special counter set up in the office of the Guntur District Education Officer on 30-05-2023 and 31-05-2023. And to provide the service book, the teachers of Palnadu and Bapatla districts should be provided through the concerned District Education Officer. Therefore, Mrs. P. said that teachers of government and zilla parishad schools can utilize this opportunity which has been arranged for their convenience


ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ మరియు జిల్లా పరిషత్ పాఠశాలల్లో పనిచేయుచున్న అన్ని కేడర్లకు సంబంధించిన ఉపాధ్యాయుల సర్వీసు క్రమబద్ధీకరణ మరియు ప్రొబెషన్ డిక్లరేషన్ ఇంతవరకు ' చేయించుకొని ఉపాధ్యాయులు గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయములో ది.30-05-2023 మరియు 31-05-2023వ తేదిలలో ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కౌంటర్లో సంబంధిత అధికారివారిచే దృవ పర్చబడిన ప్రతిపాదనలు మరియు సేవా పుస్తకమును అందించాలని, పల్నాడు మరియు బాపట్ల జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి ద్వారా అందించవలసినదిగా గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి, శ్రీమతి పి. శైలజ ఒక ప్రకటనలో తెలియజేశారు. కాబట్టి ప్రభుత్వ మరియు జిల్లా పరిషత్ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయుల సౌలభ్యం కొరకు ఏర్పాటు చేసిన ఈ ఆవకాశం వినియోగించుకోగలరని శ్రీమతి పి. శైలజ తెలిపారు.


Download Erstwhile Guntur DEO Press Note


Service Regularization & Probation Declaration Application 

with Covering Letter download here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...