WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Monday 22 May 2023

APOSS 10th, Inter Exams June-July 2023 Time Table

APOSS 10th, Inter Exams June-July 2023 Time Table AP Open School Society Time Table of SSC 10th Intermediate Public Examinations June/July-2023 Scheduled from 26-06-2023 to 04-07-2023


APOSS 10th, Inter Exams June-July 2023 Time Table Examination Time table and Fee Collection Schedule Rc.No.APOSS-14022(41)/7/2023-EXAM/INTER-APOSS Dt.22/05/2023.


The time table of SSC & Intermediate Public Examinations, June/July 2023 and the schedule of exam fee collection are communicated to all the District Educational officers in the state with a request to communicate to all the Principal/ Head Master/AI-Coordinator of the A.P. Open Schools in their respective districts


పదవతరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, జూన్ / జూలై 2023 సప్లమెంటరీ టైమ్ టేబుల్

APOSS 10th, Inter Exams June-July 2023 Time Table


ఇంటర్మీడియట్ జనరల్ మరియు వృత్తి విద్యా కోర్సులకు ప్రాక్టికల్ పబ్లిక్ పరీక్షలు, జూన్ / జూలై 2023 ది. 05-07-2023 నుండి 07-07-2023 వరకు జరుగును

గమనికలు:

1. ప్రభుత్వము వారు పై తెలిపిన ఏవేని తేదీలలో, పబ్లిక్ లేక సాధారణ సెలవు దినముగా ప్రకటించినప్పటికీ పై తెలిపిన టైం టేబుల్ ప్రకారము ఆయా తేదీలలో పబ్లిక్ పరీక్షలు నిర్వహించబడును. 

2. హాల్ టిక్కెట్టు నందు నిర్దేశించిన సబ్జెక్టులు కాక వేరొక సబ్జెక్టు / సబ్జెక్టులలో పరీక్ష రాసినదో అట్టి పరీక్షలను రద్దు చేయబడును. 

3.పరీక్షా కేంద్రములో సరియైన ప్రశ్నాపత్రము విధిగా పొందవలెను. అట్లు సరియైన ప్రశ్నాపత్రం కాక ఇతర ప్రశ్నాపత్రంతో పరిక్ష రాసినచో ఫలితము రద్దు చేయబడును. దీనికి విద్యార్థియే పూర్తి భాధ్యత వహించవలెను.

4. విద్యార్థికి నిర్దేశించిన పరీక్షా కేంద్రములో కాక వేరొక పరీక్షా కేంద్రములో పరీక్షకు హాజరైనచో అట్టి పరీక్షలన్నీ రద్దు చేయబడును.

Download APOSS 10th, Inter June 2023 Time TableDownload APOSS Exams June 2023 Fee Schedule

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...