TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Wednesday 31 May 2023

AP EAPCET Result 2023

AP EAPCET Result 2023 Download Rank Cards how to download APEAPCET Result 2023 Result for AP EAPCET 2023 AP Engineering, Agriculture and Pharmacy Common Entrance Test 2023


AP EAPCET Result 2023 100% weightage to the marks secured in EAPCET-2023 (Engineering, Agriculture & Pharmacy Common Entrance Test) for determining the overall ranking for the purpose of admissions into professional courses for the Academic Year 2023-24


ఏపీ ఈఏపీసెట్ 2023 ఫలితాల విడుదల...AP EAPCET 2023 ఫలితాలు జూన్ 14న (బుధవారం) ఉదయం 10.30 గంటలకు ఫలితాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేస్తారని సెట్ ఛైర్మన్, అనంతపురం జేఎన్టీయూ వీసీ ఆచార్య జి.రంగ జానార్ధన, కన్వీనర్ ఆచార్య సి. శోబా బిందు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఫలితాల విడుదల కార్యక్రమానికి ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామల రావు, ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య కె. హేమచంద్రారెడ్డి తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. మే 15 నుంచి 19వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్, మే 22, 23 తేదీల్లో అగ్రికల్చర్/ ఫార్మసీ విభాగాలకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ ఏపీ సెట్ 2023 ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను విడుదల చేసిన అధికారులు.. మే 24 నుంచి 26 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. అనంతపురం జేఎన్టీయూ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలకు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 3.15లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు సాధించిన ఇంటర్ మార్కులకు 25శాతం చొప్పున వెయిటేజీ కల్పించి ఏపీ ఈఏపీ నెట్ ర్యాంకులను ప్రకటించనున్నారు.


AP EAPCET 2023 Agriculture & Pharmacy Results click here


APEAPCET Engineering Result 2023 click here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...