WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Thursday 13 April 2023

UGC NET December 2022 Result

UGC NET December 2022 Result UGC NET Results 2023 ugcnet.nta.nic JOINT CSIR UGC NET December 2022 Results Download RESULTS FOR JOINT UGC NET DECEMBER 2022 RELEASED Download Result of UGC-NET December 2022 Result Download Link


UGC NET Results 2023 Declared. National Testing Agency (NTA) Released the UGC NET Examination December-2022 Result


యూజీసీ- నెట్ డిసెంబర్ 2022 ఫలితాలు విడుదల

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2022 (యూజీసీ - నెట్) ఫలితాలను జాతీయ పరీక్షల మండలి చేసింది. ఫలితాలను ఏప్రిల్ 13న విడుదల జూనియర్ విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడే ఈ పరీక్షను ఫిబ్రవరి, మార్చిలో దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో నిర్వహించిన విషయ తెలిసిందే. విధానంలో మొత్తం 83 సబ్జెక్టుల్లో పరీక్ష జరిగింది. యూజీసీ ఆధ్వర్యంలో ఏటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తుంటారు.


UGC NET Dec 2022 Result click here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...