WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Sunday 30 April 2023

APEAPCET Hall Tickets 2023

APEAPCET Hall Tickets 2023 AP EAPCET 2023 Hall Tickets Download Hall ticket for AP EAPCET - 2023 AP Engineering, Agriculture and Pharmacy Common Entrance Test 2023 Hall Tickets


APEAPCET Hall Tickets 2023 Schedule of Exam:

  • Dates of AP EAPCET 2023 Examination (Engineering):15.05.2023 to 18.05.2023 
  • Dates of AP EAPCET 2023 Examination (Agriculture & Pharmacy): 22.05.2023 to 23.05.2023
  •  Uploading of Preliminary keys (Both Streams): 24.05.2023 9.00 am
  • Date and Time of Engineering Objections (Both Streams): 24.05.2023 9.00 am to 26.05.2023 9.00 am
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఏపీ ఈఏపీసెట్ పరీక్షల హాల్టికెట్లు విడుదలయ్యాయి. ఏపీ ఈఏపీ సెట్-2023 వెబ్సైట్లో అధికారులు వీటిని అందుబాటులో ఉంచారు.



ఈఏపీ సెట్ నకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,37,422 దరఖాస్తులు రాగా.. వీటిలో ఇంజినీరింగ్ విభాగానికి 2,37,055, వ్యవసాయ, ఔషధ విభాగాలకు 99,388, రెండు విభాగాలకు 979 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఇంజినీరింగ్ | ప్రవేశ పరీక్షలు ఈ నెల 15 నుంచి 19 వరకు జరుగుతాయని, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు 22, 23 తేదీల్లో నిర్వహిస్తామన్నారు. ఏమైనా సందేహాలుంటే 08554-23411, 232248 ఫోను నంబర్ల ద్వారా సహాయ కేంద్రాన్ని సంప్రదించాలన్నారు.


Steps for downloading AP EAPCET 2023 Hall Tickets:

  • Enter Registration Number (or) Payment Reference Id  
  • Enter Qualifying Examination Hall Ticket No 
  • Enter Date of Birth  (dd/mm/yyyy)

AP EAPCET 2023 Hall Tickets click here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...