WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Tuesday 21 March 2023

Ragi Java Launching Programme Live

Ragi Java Launching Programme Live Link YouTube AP MDM Ragi Malt Drink Launching YouTube Live Link


Ragi Java Launching Programme Live Hon’ble Chief Minister of Andhra Pradesh Sri Y.S Jagan Mohan Reddy will be Launching One More Nutritious Addition to Jagananna Gorumudda - Ragi Malt Drink for School Children in the Morning, Virtually from Camp Office, Tadepalli on 21-03-2023 Tuesday at 11:00 AM


నేటి నుండి జగనన్న గోరుముద్ద మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు రాగి జావ.

         _శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ వారి ఆర్థిక సహకారంతో నేటి నుండి ఆంధ్రప్రదేశ్ లోని 44,392 పాఠశాలల్లో 1 నుండి 10వ తరగతి చదువుతున్న దాదాపు 38 లక్షల మంది విద్యార్థులకు 'జగనన్న గోరుముద్ద' లో భాగంగా వారానికి మూడు రోజులు మంగళ, గురు, శనివారాల్లో రాగిజావ కూడా అందించనున్నారు._

           _ఈ పథకానికి అవసరమైన రాగి పిండి, బెల్లం పిండి లను ₹ 42 కోట్ల ఖర్చుతో 3 సం. ల పాటు శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వారు సరఫరా చేయనున్నారు. ఈ మేరకు ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది._

          ఈ సంవత్సరం 2023 ను ఐక్యరాజ్యసమితి* "అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరం" గా ప్రకటించింది. అందులో భాగంగానే విద్యార్థులకు ఐరన్, కాల్షియం సమృద్ధిగా లభించే రాగి, బెల్లం మిశ్రమ జావను అందిస్తున్నట్లు ట్రస్ట్ పేర్కొంది.

I & PR Department will Provide Live Streaming on I& PR YouTube Channel.


Watch Live Program click here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...