WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Thursday 16 March 2023

GATE Result 2023

GATE Result 2023 GATE 2023 Result download gate.iitk.ac.in GATE2023 Result declared GATE Scorecard 2023 People also search for gate 2023 result login gate 2023 result link gate 2023 login how to check gate 2023 result gate 2023 result out gate 2023 result cutoff


GATE Result 2023 GATE Score Card 2023 గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2023 ఫలితాల స్కోరు కార్డులు విడుదల.

అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి స్కోరుకార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 


GATE Result 2023: గేట్-2023 ఫలితాలు విడుదల. అభ్యర్థులు తమ లాగిన్లో ఫలితాలు చూసుకోవచ్చు

దేశ వ్యాప్తంగా ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో పీజీ, డాక్టోరల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2023 ఫలితాలు మార్చి 16న విడుదలయ్యాయి. ముఖ్య కేంద్రాల్లో ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో పరీక్షనిర్వహించిన విషయం విదితమే. ఈ పరీక్షకు దాదాపు ఎనిమిది లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యర్థులు తమ లాగిన్ ఫలితాలు చూసుకోవచ్చు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్ష స్కోరు ఉన్నత విద్యతో పాటు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల ఎంపికకు సైతం ఉపయోగపడుతుంది. ఐఐటీలు, నిట్ వంటి విద్యాసంస్థల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ కోర్సులు చేయడానికి గేట్ స్కోర్ తప్పనిసరి. ఈ ఏడాది గేట్ పరీక్షను ఐఐటీ కాన్పూర్ నిర్వహించింది.

GATE Results 2023 Graduate Aptitude Test in Engineering (GATE) - 2023 results released. IIT Kanpur GATE exam was conducted on February 4, 5, 11, 12 this year and 8 lakh students appeared. Candidates can check their login results. Through the gate, admissions are provided to degree and Ph courses in 7 IITs and other government educational institutions of the country.


How to check GATE Result 2023 through Login:

Step 1: Visit the official website- gate.iitk.ac.in 

Step 2: Click on login tab on the homepage 

Step 3: Enter your credentials to log in 

Step 4: View and download the result


GATE-2023 SCORE CARDS DOWNLOAD LINK.


GATE 2023 Result click here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...