TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Monday 2 January 2023

Navodaya 6th Class Entrance Test JNVST 2023 Notification, Apply Online

Navodaya 6th Class Entrance Test JNVST 2023 Notification, Apply Online Navodaya 6th Class Entrance Test JNVST 2023 Notification, Schedule, Online Application form for class VI Jawahar Navodaya Vidyalaya Selection Test 2023.


Javahar Navodaya 6th Class Entrance Exam 2022 Notification Navodaya Admissions Online Application Released. Admission Notification to Class VI in Jawahar Navodaya Vidyalayas (2023-24).


Jawahar Navodaya Vidyalaya Selection Test - 2023 JNV Selection Test for admission to Class-VI in JNVs for the academic session 2023-24 will be held in On Saturday, the 29th April, 2022 at 11.30 A.M in one phase for all Jawahar Navodaya Vidyalayas.


Online applications are invited for admission to class VI in Jawahar Navodaya Vidyalayas through Selection Test for the session 2023-24.


NOTIFICATION FOR EXTENSION OF DATE


Online registration for Admission to Class-VI (session 2023-24) in Jawahar Navodaya Vidyalayas through selection test is in progress. Last date of submission of online applications is extended up to 15th February 2023. The online correction window will be opened on 16th & 17th February, 2023. The correction in data of registered candidates for class VI JNVST 2023 is permitted only in Gender (Male/Female), Category (Gen/OBC/SC/ST), Area (Rural/Urban), Disability and Medium of Examination.

Navodaya Vidyalaya Selection Test 2023 for Admission to Class - VI Important Dates:

Last Date to apply - 08-02-2023. 

Downloading of Admit Card - Will be Communicated Later. 

Date of Exam - 29-04-2023. 

Declaration of result - Will be Communicated Later.

Eligibility:

  • Candidates who are bonafide residents of the district and studying in class V in the academic session 2022-23 in Govt./ Govt. recognized school in the same district where JNV is functioning and to which they are seeking admission. 
  • Studied full academic session in each class and passed classes III & IV from Govt. / Govt. recognized school and born between 01.05.2011 to 30.04.2013 (Both the dates inclusive)
Reservation:
  • At least 75% Seats in a district will be filled by candidates from rural areas.
  • Reservation for SC, ST, OBC and Divyang candidates as per Govt. Norms.
  • Minimum ¹/3 of the seats are reserved for girl students.

జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష 2023:


అర్హత: ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాల్లో నివాసి అయి ఉండాలి. విద్యార్థులు 2022-23 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతుండాలి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించారు. వారు 3, 4, 5 తరగతులు గ్రామీణ ప్రాంత పాఠశాలల్లోనే చదివి ఉండాలి. మిగిలిన 25 శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు.


వయసు: దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 01.05.2011 నుంచి 30.04.2013 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. 


ప్రవేశ పరీక్ష: జవహర్ నవోదయ ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. 


ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు (మెంటల్ ఎబిలిటీ, ఆరిథెమెటిక్, లాంగ్వేజ్) ఉంటాయి. మొత్తం 80 ప్రశ్నలు 100 మార్కులకు 2 గంటల సమయంలో ప్రవేశ పరీక్ష ఉంటుంది. 


ఏపీలో తెలుగు / ఆంగ్లం / హిందీ/ మరాఠీ/ ఉర్దూ ఒరియా/ కన్నడ మాధ్యమంలో, తెలంగాణలో తెలుగు / ఆంగ్లం / హిందీ/ మరాఠీ/ ఉర్దూ/ కన్నడ మాధ్యమంలో ప్రవేశ పరీక్ష రాయవచ్చు. 


దరఖాస్తు విధానం: ఆన్లైన్లో జేఎన్బీ అధికారిక వైబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు చేసుకొనేందుకు అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్లో అభ్యర్థి వివరాలను పేర్కొంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధ్రువీకరించిన సర్టిఫికెట్ సాఫ్ట్ కాపీని అప్లోడ్ చేయడం తప్పనిసరిని. దీంతో పాటు అభ్యర్థి ఫొటో, అభ్యర్థి, తల్లిదండ్రుల సంతకాలు, ఆధార్ వివరాలు/ నివాస ధ్రువపత్రాల అవసరం ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు.


ముఖ్యమైన తేదీలు:


ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08-02-2023

 

ప్రవేశ పరీక్ష తేదీ: 2020 ఏప్రిల్ 29వ తేదీ ఉదయం 11.30 గంటలకు సంబంధిత జిల్లాలో ఎంపిక చేసిన అన్ని కేంద్రాలలో నిర్వహిస్తారు.


ఫలితాల వెల్లడి: 2023, జూన్


General Salient Features:

  • Co-educational Residential School in every District.
  • Separate Hostel for Boys & Girls
  • Free Education, Board and Lodging
  • Wide Cultural exchange through Migration Scheme
  • Promotion of Sports & Games
  • NCC, Scouts & Guides and NSS
Special Features:

Special emphasis on quality education resulting in:
  • JEE MAIN-2022: 4296 (56.6%) students qualified out of 7585
  • JEE Advanced-2022: 1010 (33.7%) students qualified out of 3000
  • NEET-2022: 19352 (78.0%) students qualified out of 24807
  • Best result in Board Class X and XII (2021-22)
  • Class X: 99.71% Class XII: 98.98%



Download JNVST 2023 Notification
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...