How to submit Reasons for Dropout Students in studentinfo.ap.gov.in website
Drop outs - Reason submissions : Logon student info with your User name and Password > Go to "Services" > Select the option "Reasons for Drop out Students" > Tick the Drop out students who will appear, select the reason from the drop down list "Reason for Drop out", tick the "Action" and you can submit.
Studentinfo login నందు Reasons for Dropout Students Option ఇవ్వబడినది. అన్ని యాజమాన్య పాఠశాలల వారు తగు reasons సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
మన పాఠశాల లాగిన్ లో ఉన్న Dropout ఉన్న విద్యార్థులకు తగు కారణాలను ఇచ్చి సబ్మిట్ చేయు పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది వీడియో లింక్ క్లిక్ చేసి చూడండి. https://youtu.be/I2BG2_h77RQ