AP DEECET 2022 Dates, Counselling, Web Options Schedule AP DEECET 2022 Online Counselling Notification Schedule, Online Payment, Web Options SCHEDULE FOR DEECET-2022 1st PHASE COUNSELING
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పాఠశాల విద్యాశాఖ పత్రికా ప్రకటన
DEECET 2022 కామన్ ఎంట్రన్స్ కౌన్సిలింగ్ 09-08-2022 నుండి 14-08-2022 వరకు జరుగును. కామన్ ఎంట్రన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు 09.08.2022 నుండి ఆన్లైన్ ద్వారా http://apdeecet.apcfss.in, http://cse.ap.gov.in వెబ్సైట్ నందు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకొనవచ్చును. సీట్ల కేటాయింపు 16.08.2022 నుండి 18.08.2022 వరకు జరుగును. 19.08.2022 నుండి అభ్యర్థులు అలాట్మెంట్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకొనవచ్చును. ధృవపత్రముల పరిశీలన ప్రభుత్వ డైట్ కళాశాలల నందు 20.08.2022 నుండి 22.08.2022 వరకు జరుగును.
SCHEDULE FOR DEECET-2022 1st PHASE COUNSELING:
1ST PHASE DEECET 2022 SCHEDULED | ||
---|---|---|
S.NO | SUBJECT | ROUND-1 |
1 | SUBMISSION OF WEB OPTIONS BY CANDIDATES | 09.08.2022 to14.08.2022 |
2 | ALLOTMENT OF SEATS | 16.08.2022 to 18.08.2022 |
3 | ISSUE OF PROVISIONAL LETTERS OF ADMISSION | 19.08.2022 |
4 | VERIFICATIONS OF CERTIFICATES BY THE PRINCIPAL GOVT. DIETS IN THE STATE AND ISSUE OF FINAL ADMISSION LETTERS | 20.08.2022 to 22.08.2022 |
5 | 1ST DAY OF INSTRUCTION | 31.08.2022 |