TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Wednesday 22 December 2021

UPSC NDA & NA (I) Recruitment 2022 Apply Online for 400 Posts

UPPSC NDA & NA (I) Combined Defence Services Examination Notification Apply online for 341 Posts

UPSC NDA & NA (I) 2022 Apply Online for 400 Posts 

Union Public Service Commission (UPSC) has Published a notification for the recruitment of National Defence Academy & Naval Academy Examination (I), 2022 (Indian Naval Academy Course (INAC)). Those Candidates who are Interested to the following vacancy and completed all Eligibility Criteria can read the notification & apply online. Union Public Service Commission (UPSC) Advt No. 03/2022-NDA-I NDA & NA-I Exam 2022

UPPSC National Defence Academy & Naval Academy Examination (I) 2022 Notification, Syllabus, Exam Pattern, Eligibility, Selection Process

JOIN OUR TELEGRAM GROUP LATEST JOB NEWS CLICK HERE

UPSC NDA & NA (I) Recruitment 2022 యూపీఎస్సీ-ఎన్డీఏ &ఎన్ఏ (1) ఎగ్జామ్, 2022:

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 143వ కోర్సు నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్ఐఏ), 111వ ఇండియన్ నావల్ అకాడమీ కోర్సుల్లో(ఎన్ఏ) ప్రవేశానికి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.  

మొత్తం ఖాళీలు: 400

Details of Vacancies: National Defence Academy & Naval Academy: 400 Posts

  • National Defence Academy - Army- 208
  • National Defence Academy  Navy- 42
  • National Defence Academy - Air Force- 120
  • Naval Academy (10+2 Cadet Entry Scheme) - 30
  • 1) నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ): 370 
  • (ఆర్మీ- 208, నేవీ - 42, ఎయిర్ ఫోర్స్-120) 
  • 2) నావల్ అకాడమీ (10 +2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్): 20

అర్హత: 

ఆర్మీ వింగ్ పోస్టులకి ఇంటర్మీడియట్ (10+2)/ తత్సమాన ఉత్తీర్ణత. 

ఎయిర్ ఫోర్స్ వింగ్స్ పోస్టులకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ (10+2) | ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు: 2003 జులై 2 - 2006 జులై 1 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక: రాతపరీక్ష, ఎస్ఎస్బీ టెస్ట్/ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ 

 తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: అనంతపూర్, హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు లేదు. ఇతరులు రూ.100 చెల్లించాలి. 

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.12.2021.

ఆన్లైన్ దరఖాస్తులకి చివరి తేది: 11.01.2022. 

దరఖాస్తుల ఉపసంహరణ: 18.01.2022 నుంచి 24.01.2022 వరకు.

పరీక్ష తేది: 10.04.2022.

Age Limit
  • Minimum: not earlier than 02-07-2003
  • Maximum: not later than 01-07-2006
UPSC NDA & NA (I) Recruitment 2022
 Post-Qualification-Vacancy Details
 Post Name Total  Qualification
National Defence Academy 370 12th Class pass of the 10+2 pattern of School Education
Naval Academy (10+2 Cadet Entry Scheme) 30 12th Class Pass with Physics, Chemistry & Mathematics of the 10+2 Pattern of School Education

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...