TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Wednesday 15 December 2021

Nellore Dist KGBV Principals PGT PET CRT Recruitment 2021 Provisional Merit List

Nellore Dist KGBV Principals PGT PET CRT Recruitment 2021 Provisional Merit List

JOIN OUR TELEGRAM GROUP LATEST JOB NEWS CLICK HERE

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యందలి సమగ్ర శిక్ష పరిధి లో నిర్వహించబడుచున్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయము (KGBV) లలో ఖాళీ గా ఉన్న 23 బోధనా సిబ్బంది. పోస్టులను భర్తీ చేయు క్రమములో సమగ్ర శిక్ష కార్యాలయము నందు పోస్టుల వారీగా స్వీకరించబడిన దరఖాస్తులను ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పూర్తి స్థాయిలో పరిశీలించి రూపొందించబడిన అర్హుల మరియు అనర్హుల ప్రావిజినల్ మెరిట్ జాబితాను పోస్టుల వారీగా http://www.deonelore.50 webs.com వెబ్సైట్ నందు పొందుపరచడమైనది....

సదరు జాబితా నందు పొందుపరచిన వివరముల పై ఏవేని అభ్యంతరములు ఉన్న యెడల, సమగ్ర శిక్ష కార్యాలయము నందు అభ్యంతరములకు సంబంధించిన సర్టిఫికెట్స్ [attested జెరాక్స్ కాపీస్) లతో కూడిన appeal లను తేది: 13 12.2021 నుండి తేది 17-12-2021 లోపు నేరుగా సమర్పించవలయును.

Download Nellore KGBV Provisional Merit List

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...