WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Monday 20 December 2021

Kurnool Dist KGBV Principals PGT PET CRT Recruitment 2021 List of Applicants

Kurnool Dist KGBV Principals PGT PET CRT Recruitment 2021 List of Applicants for corrections

JOIN OUR TELEGRAM GROUP LATEST JOB NEWS CLICK HERE

 దరఖాస్తు దారులకు సూచనలు

  1. ఈ జాబితా కేవలం దరఖాస్తు దారుల వివరాలు సరిచూసుకోవడానికి ఉద్దేశించినది.

  2. 21.12.2021 నుండి  24.12.2021 వరకు A క్యాంప్ నందు గల ఇందిరాగాంధీ మునిసిపల్ హైస్కూల్ నందు ఏర్పాటు చేయబడిన కౌంటర్స్ నందు ప్రదర్శించిన వివరాలలో ఏమైనా తప్పులు గానీ, సమర్పించవలసిన ధ్రువ పత్రాలు గానీ ఉంటే వ్రాతపూర్వక అభ్యర్ధనముతో సమర్పించవలసి ఉంటుంది.

  3. అభ్యర్థి యొక్క పేరు ఎదురుగా రిమార్కు కాలం నుండి   మీకు కావలసిన  సమాచారమును పొందవచ్చు. 

  4.  అభ్యర్తనములు స్వీకరించు సమయము : ఉదయం 10.00 నుండి సాయంత్రం 5.00 వరకు మాత్రమే.

  5. 24.12.2021 సాయంత్రం ఐదు  గంటల తరువాత వచ్చిన అభ్యర్తనములు స్వీకరింప బడవు. 

  6. నమోదు చేసిన వివరాలలో మీ సమాచారము నందు  తప్పులు దోర్లినట్లు మీరు కనుగొంటే  21.12.20 21 నుండి 24.12.20 21 సాయంత్రం అయిదు  గంటల లోపు తగిన ఆధారాలతో సమర్పించవలసి ఉంటుంది .

  7. అభ్యర్తమనులు సమర్పించువారు తమ దరఖాస్తు నంబరును తప్పక తీసుకురావలెను 


                                                        Additonal Project Co-Ordinator,

                                                                     APSS, Kurnool.


Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...