Guntur Dist KGBV Principals PGT PET CRT Recruitment 2021 Final Merit List for counselling
JOIN OUR TELEGRAM GROUP LATEST JOB NEWS CLICK HERE
- జిల్లాలోని కేజీబీవీ లలో ఉద్యోగాలకు ఇచ్చిన నోటిఫికేషన్ కు సంబంధించి పోస్టుల వారీగా తుదిమెరిట్ జాబితా విడుదల చేయబడినది.
- ది.18-12-2021న జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో పోస్టుల వారీగా రోస్టర్ కమ్ మెరిట్ అభ్యర్థుల జాబితా విడుదల చేయబడనున్నది.
- ఈ జాబితా లోని అభ్యర్థులకు ది.20-12-2021న సమగ్ర శిక్షా, జిల్లా ప్రాజెక్టు కార్యాలయములో ఉదయం 10 గంటలకు counselling నిర్వహించబడును.
- ఈ అభ్యర్థులందరూ విధిగా ఒరిజినల్ ధ్రువపత్రాలతో counselling కు హాజరు కావలెను. ...అదనపు పథక సమన్వయకర్త, సమగ్ర శిక్షా, గుంటూరు.