WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Tuesday 5 October 2021

SWECHHA Programme YouTube Live Link

Dear Sir/Madam,

Hon'ble Chief Minister of Andhra Pradesh Sri Y.S Jagan Mohan Reddy will be Launching "SWECHHA'' Programme, Virtually from Camp Office, Tadepalli on 05-10-2021, Tuesday at 11:00 AM 

SWECHHA- Programme-Virtually-vedio-online-link

Programme-Virtually vedio-online-link

గౌరవ ముఖ్యమంత్రి గారిచే స్వచ్ఛ సంకల్పము కార్యక్రమము ది.05.10.2021 న ప్రారంభించబడును. సదరు కార్యక్రమము టెలివిజన్ ద్వారా ఉదయము గం.11.00 ల నుండి లైవ్ కార్యక్రమము నిర్వహించబడును." సదరు కార్యక్రమము తరువాత పంపబడే రిలే లింక్ ద్వారా లేదా సాక్షి మొదలగు టెలివిజన్ ఛానెల్స్ ద్వారా కూడా ప్రసారం చేయబడును.

ఉన్నత పాఠశాల ల ప్రధానోపాధ్యాయులందరు పాఠశాలల యందు టెలివిజన్ ఏర్పాటు చేసుకొనవలెను.

పాఠశాల ల యందు ఉన్న VCR, DCR లేదా PROJECTOR ద్వారా సదరు కార్యక్రమము 7 నుండి 10వ తరగతి. వరకు చదువుచున్న బాలికలు వీక్షించే ఏర్పాటు చేయవలెను.* నాడు నేడు క్రింద పాఠశాలలకు సరఫరా చేయబడిన SMART TV ను ఉపయోగించుకొనవలెను. పాఠశాలల యందు TV లేని యెడల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొనవలెను. * ఇంటర్నెట్ సౌకర్యము ఏర్పాటు చేసుకొనవలెను.

SPEAKERS ఏర్పాటు చేసుకొనవలెను. 

సదరు కార్యక్రమము వీక్షించుటకు తల్లిదండ్రుల కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించవలెను.

పాఠశాలల యందు 7 నుండి 10 వ తరగతి చదువు చున్న బాలికలందరికి మరియు తల్లిదండ్రుల కమిటీ సభ్యులకు విస్తృత అవగాహన కల్పించవలెను.”

గౌరవ ముఖ్యమంత్రి గారి తేదీ. 05-10-2021 నాటి స్వచ్ఛ సంకల్ప కార్యక్రమం ఫోటోలను IMMS App లో అప్లోడ్ చేయాలి. IMMS App లో లాగిన్ అయిన తరువాత జగనన్న గోరుముద్ద (MDM) ని క్లిక్ చేయాలి.

 దానిలో General Photo Capture ని క్లిక్ చేసి, Event లో others సెలెక్ట్ చేసుకోవాలి. ఈవెంట్ పేరు :Swtcha Sankalpam గా టైపు చేయాలి. Date సెలెక్ట్ చేసుకొని Photo తీసుకొని Submit చేయాలి. యూపీ అండ్ హైస్కూల్ వారు తప్పకుండా ఫొటోస్ అప్లోడ్ చేయవలెను.

I & PR Department will Provide Live Streaming on I & PR YouTube Channel at:

Watch Swechha Programme Live click here

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...