WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Monday 26 July 2021

Kadapa District Teachers Promotion Seniority Lists All Cadres

Kadapa District Teachers Promotion Seniority Lists All Cadres AP Teachers SGT Telugu, Urdu, SA School Assistants, HMS Promotion Seniority Lists Kadapa SGT Seniority List SA Seniority List Download All Managements Download Kadapa Dist Teachers Seniority Lists DEO Kadapa SGT Seniority List SA Seniority  List Download http://kadapadeo.in/


గ్రేడు || ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి సంబందించి జిల్లా పరిషత్ యాజమాన్యములో పనిచేయుచున్న, పాఠశాల సహాయకులు మరియు తత్సమాన హోదా గల ఉపాధ్యాయుల తాత్కాలిక సీనియారిటీ జాబితా కడప జిల్లా విద్యాశాఖ అంతర్జాలము www.kadapadeo.in నందు పొందుపరచడమైనది. ఈ సీనియారిటీ జాబితా పై ఏవైనా అభ్యంతరాలు ఉన్నచో తగిన దృవపత్రములతో తమ అభ్యంతరములను సంబదిత ఉప విద్యాశాఖాధికారి / మండల విద్యాశాఖాధికారి / ప్రధానోపాధ్యాయుల ద్వారా తేది.09.08.2022 సాయంత్రము 05.00 గంటల లోపు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయము సమర్పించవలసినదిగా తెలియచేయడమైనది. తరువాత వచ్చిన వినతులు స్వీకరించబడవు అని జిల్లా విద్యాశాఖాధికారి, కడప వారు తెలియచేయుచున్నారు.

SA to HMs ZP / GOVT. MANAGEMENT AUGUST PROMOTION LISTS:


TENTATIVE SENIORITY LISTS AUGUST 2022


Gr II HM - ZP ANNEXURE-I (GENERAL) LIST Download


Gr II HM - ZP ANNEXURE-II (SC) LIST Download


Gr II HM - ZP ANNEXURE-III (ST) LIST Download


Gr II HM - ZP ANNEXURE-II (PH) LIST Download


కడపజిల్లాలో పనిచేయుచున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు మరియు తత్సమాన అర్హత కలిగిన ఉపాధ్యాయులకు తెలియజేయడం ఏమనగా ! 2022-23 ప్యానల్ సంవత్సరం పదోన్నతులకు సంబంధించిన టెంటేటివ్ సీనియార్టీ జాబితా జిల్లా విద్యాశాఖ,కడప అంతర్జాలం kadapadeo.in  నందు పొందుపరచడమైనది. ఇట్టి జాబితా నందు ఏవైనా సందేహాలు ఉన్న యెడల ది.10.08.2022 సాయంత్రం 05.00 గంటల లోపల జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంనందు సమర్పించవలెను. తదుపరి వచ్చు అప్పీల్స్ స్వీకరింపబడవు అని జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ సి.దేవరాజు గారు తెలియజేయడమైనది.


➡️SA మ్యాథ్స్, SA ఫిజిక్స్,SA BS- DSC-2008 వరకు...


➡️SA సోషల్ - డీఎస్సీ 1996 ( తెలుగు మీడియం ), ఉర్దూ మీడియం ఆల్ డీఎస్సీ..


SGT  TO SCHOOL ASSISTANT PROMOTIONS – ZP / GOVT. MANAGEMENT TENTATIVE SENIORITY LISTS AUGUST 2022


SGT  TO SCHOOL ASSISTANT PROMOTIONS – ZP / GOVT. MANAGEMENT

TENTATIVE SENIORITY LISTS 2021-22

PS HM ALL

SA ENG GEN

SA MATHS GEN Revised

SA BS GEN

SA PS GEN

SA SS GEN

SA TELUGU ALL

SA ENG SC

SA MATHS SC

SA BS SC

SA PS SC

SA SS SC

SA HINDI GEN

SA ENG ST

SA MATHS ST

SA BS ST

SA PS ST

SA SS ST

SA HINDI SC

SA ENG PH

SA MATHS URDU

SA BS URDU

SA PS URDU

SA SS URDU

SA HINDI ST

 

SA MATHS PH TEL

SA BS PH TEL

SA PS PH TEL

SA SS PH TEL

SA URDU

 

SA MATHS PH URDU

 

SA PS PH URDU

SA SS PH UM

 

 

SA MATHS GOVT

 

 

SA SS GOVT.

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...