TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Wednesday 23 June 2021

Telangana Inter 2nd Year Result Guidelines

ఇంటర్‌ రెండో సంవత్సరం ఫలితాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది.
ఇంటర్‌ బోర్డు కార్యదర్శికి విద్యాశాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.

  • ఆయా సబ్జెక్టుల్లో మొదటి ఏడాది మార్కులే రెండో ఏడాది కేటాయించనున్నారు. 
  • ‘‘ఇంటర్ సెకండియర్ ప్రాక్టికల్స్‌కు పూర్తి మార్కులు.
  • గతంలో ఫెయిల్‌ అయిన సబ్జెక్టులకు 35% మార్కులు. 
  • బ్యాక్‌లాగ్స్‌ ఉంటే ఆ సబ్జెక్టులకు రెండో ఏడాది 35 మార్కులు. 
  • ప్రైవేటుగా దరఖాస్తు చేసుకున్న వారికి 35శాతం మార్కులు. 
  • ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించాలి.

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...