APRDC CET 2021 Notification, Schedule, Exam dates, Eligibility, Fee Payment, Online Application
ADMISSION NOTIFICATION-2021 A.P. RESIDENTIAL DEGREE COLLEGE NAGARJUNASAGAR (MEN) & SILVER JUBILEE GOVT DEGREE CO-EDUCATION COLLEGE, KURNOOL
ఆంధ్ర ప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ 36 4 అంతస్తులు, పాములపాటి శివయ్య కాంప్లెక్స్, కొరిటిపాడు, గుంటూరు
ఆర్.సి. నెం. 1389393/ESE53-ACAD0ADM(CDC)/2/2021-ACCD, తేది. 23/06/2021. ఎ.పి.ఆర్.జె.సి & ఆర్.డి.సి.-2021 ప్రవేశ ప్రకటన
RDCS-2021:
ఆంధ్ర ప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల, నాగార్జున సాగర్ మరియు సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల (కొ ఎడ్యుకేషన్), కర్నూలులో 2021-22 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం డిగ్రీ లో ప్రవేశానికి 2020-21 లో ఇంటర్మీడియట్ రెండవసంవత్సరం చదువుతున్న విద్యార్థులనుండి దరఖాస్తులు కోరబడు చున్నవి. విద్యార్థుల ఎంపిక విధానము ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయము మేరకు లాటరీ పద్ధతి ద్వారా లేక ఇంటర్మీడియట్ మార్చ్ 2021 లో సాధించిన మార్కులు/గ్రేడ్ ఆధారంగా విద్యార్థుల ను ఎంపిక చేసి కళాశాల కేటాయింపు విద్యార్థులు దరఖాస్తులో పేర్కొన్న ప్రాధాన్యతా క్రమాన్ని అనుసరించి జరుగును.
ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాల అభ్యర్థులు ఆన్లైన్. దరఖాస్తులు తేది. 24-06-2021 నుండి 20-07-2021 వరకు: రు.250-00 రుసుము చెల్లించి https://aprs.apcfss.in ద్వారా పొందగలరు.
ఇతర వివరాలకు పై వెబ్సైట్ సందర్శించగలరు మరియు ఆఫీసు పనివేళలలో (ఉదయం. 10.00 గం. నుండి సాయంత్రం 5.30) 7093323253, 7093323250, 9676404618 మరియు 9866559725 ఫోన్ నెంబర్లలో సంప్రదించ గలరు.
ELIGIBILITY:
1. Students who are studying Senior Intermediate during 2021 are only eligible for the admission subject to the other conditions.
2. For B.A – All the students are eligible irrespective of subjects studied in Intermediate.
3. For B.Com- Students all groups except HEC are eligible.
4. For B.Sc., (Maths, Statistics and Computer Science) – The students of MPC and MEC are eligible.
5. For B.Sc courses Students must have studied the respective subjects in intermediate.