WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Monday, 3 May 2021

Nadu-Nedu Phase 2 Training Module-User Manual-Forms-Model-Reciepts-Vouchers-Roles-Responsibilities

Mana Badi - Nadu Nedu is to strengthen the infrastructure and transform the existing infrastructure of the schools in the mission mode in a phased manner over a period of three years, starting from 2019-20. Under Mana Badi - Nadu Nedu Phase 2 program following 10 infrastructure components:

నాడు నేడు కాన్సెప్ట్ (భావన) - 10 అంశాలు:

మన బడి నాడు- నేడు కార్యక్రమం లో భాగంగా ఈ క్రింద పేర్కొన్న సౌకర్యాలు మరియు వసతులు ప్రాధాన్యత అంశాలుగా కల్పించబడతాయి. ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రతి పాఠశాల/కళాశాల/హాస్టల్లో ఆశించిన లేదా కావలసిన ప్రమాణాల 15 చేరుకోవడానికి వాస్తవ అవసరాల ఆధారంగా తప్పనిసరిగా ఈ క్రింది అంశాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అవి :

  • నిరంతర నీటి సరఫరాతో మరుగుదొడ్లు
  • తాగునీటి సరఫరా
  • పెద్ద మరియు చిన్న మరమ్మతులు.
  • ట్యూబ్ లైట్ మరియు ఫాన్స్తో సహా విద్యుద్దీకరణ
  • విద్యార్థులు మరియు సిబ్బందికి తగిన ఫర్నిచర్
  • పాఠశాల ఆవరణ మొత్తానికి పెయింటింగ్
  • ఆకు పచ్చ సుద్ధ బోర్డు (గ్రీన్ చాక్ బోర్డులు)
  • ఇంగ్లీష్ ల్యాబ్ (డిజిటల్ కంటెంట్తో స్మార్ట్ టీవీ)
  • వంట గది నిర్మాణం (కిచెన్ షెడ్)
  • ప్రహరీ గోడలు (కాంపౌండ్)
ఈ శిక్షణ మాడ్యుల్ లోని వివిధ అంశాలు:
  • శిక్షణ పరిచయం, శిక్షణ ఉద్దేశ్యం
  • నాడు నేడు (భావన) కాన్సెప్ట్ 10 అంశాలు
  • ప్రజల భాగస్వామ్యం (కమ్యూనిటీ కాంట్రాక్టింగ్)
  • తల్లిదండ్రుల కమిటీ / పాఠశాల అభివృద్ధి కమిటీ / కళాశాల అభివృద్ధి కమిటీ / హాస్టల్ అభివృద్ధి కమిటీ
  • సాంకేతిక అంచనాలు, ప్రజా అంచనాలు తయారు చేయుట, డేటా ఇన్పుట్ షీట్స్
  • ప్రాథమిక సాంకేతిక అంశములు
  • సాంకేతిక నిర్దిష్టాలు (Technical Specifications)
  • నిధులు విడుదల మరియు ఖర్చు చేయు పద్ధతి (Fund flow)
  • వివిధ రిజిస్టర్ల నిర్వహణ (Book keeping)
  • వివిధ కమిటీలు, అధికారులు
  • పర్యవేక్షణ, రిపోర్టులు (STMS Website)
  • సామాజిక తనిఖీ
  • సాంకేతిక సహాయం కొలతల పుస్తకం (M-Book)
  • అవినీతికి తావిచ్చే అంశాలు
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...