TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Monday 24 August 2020

PRAN Account Details of District wise CPS Holders for corrections

13 జిల్లాలలో పనిచేయుచున్న CPS ఉద్యోగ ఉపాధ్యాయులకు ముఖ్యవిజ్ఞప్తి:

క్రింద తెలిపిన వివరాలు ప్రకారం 

1) PRAN WITHOUT BANK DETAILS
2) PRAN WITHOUT E-MAIL
3) PRAN WITHOUT MOBILE
4) PRAN WITHOUT NOMINEE
5) PRAN WITHOUT PAN 

వారి వివరాలు ఇవ్వబడినవి.

  • అన్ని డిపార్ట్మెంట్ లకు చెందిన ప్రతి CPS ఉద్యోగి క్రింది లిస్ట్ లను వెరిఫై చేసుకొని మీ పేరు కనుక ఆ లిస్ట్ లలో ఉన్నట్లయితే
  • PRAN ACCOUNT లకు సంబందించిన సమస్త సమాచారాన్ని S2 ఫార్మ్ ద్వారా STO ఆఫీస్ లో
  • తక్షణం సరిచేయించుకొని మీ PRAN అకౌంట్ ను అప్డేట్ చేయించుకొని e-SR లో ఎంట్రీ చేయించు కొనగలరు.
  • ఇది చాలా ప్రాధాన్యత అంశంగా తీసుకొనగలరు. ఈ వివరాలు సరిగా లేక పోవడం వలన రిటైర్మెంట్/డెత్ బెనిఫిట్స్ పొందే సందర్భాలలో  చాలా సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...