TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Sunday 3 May 2020

CLEP 2 training to teachers on English - Abhyasa, Youtube Day wise Links

CLEP 2 training Abhyasa App / Webinar series for teachers of Andhra pradesh:
  • మే 4వ తేదీ నుండి 22వ తేదీ వరకు రెండవ దశ CLEP శిక్షణా కార్యక్రమం ఆన్లైన్లో నిర్వహించబడుతుంది.
  • ఒకటవ తరగతి నుండి ఆరవ తరగతి వరకు బోధిస్తున్న ఉపాధ్యాయులు అందరూ తప్పనిసరిగా శిక్షణ తీసుకోవలెను.
  • ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి  12 గంటల వరకు శిక్షణా కార్యక్రమం ఉంటుంది.
  • శిక్షణా కార్యక్రమం పై డాష్ బోర్డు పర్యవేక్షణ ఉంటుంది. అదేవిధంగా  టెస్ట్ సిరీస్, గ్రాండ్ టెస్ట్ నిర్వహించబడి Course Completion Certificate ఇవ్వబడుతుంది. టెస్ట్ సిరీస్ మరియు గ్రాండ్ టెస్ట్ లో  ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా పాల్గొన వలెను.
  • https://www.youtube.com browser ద్వారా AP SCERT YouTube channel search చేసి ప్రతీ రోజు ప్రత్యక్ష ప్రసారం చూడవలెను.
  • Play Store నుండి ABHYASA AP State edn department learning app download చేయవలెను.(Book pages with 3 students in green icon).
  • Accept the notifications, select language, designation  చేసిన తర్వాత login కావలెను.
  • Login : treasury I'd Password: abc@123
  • YouTube ప్రత్యక్ష ప్రసారం చూసిన పిదప అభ్యాస్ యాప్ లాగిన్ అయి రీడింగ్ మెటీరియల్, రికార్డెడ్ వీడియోస్ గమనించవలెను. తదుపరి సెల్ఫ్ ఎసెస్మెంట్ పూర్తి చేయవలెను.
  • జిల్లా స్థాయి లో డైట్ ప్రిన్సిపాల్ / AMO / KRP ప్రత్యక్ష పర్యవేక్షణలో  మండల స్థాయిలో MEOs / School complex HMs / SRP/ DRPలు శిక్షణా కార్యక్రమాన్ని మానిటరింగ్ చేయవలెను
  • లాగిన్ సమస్యలను  మండల విద్యాశాఖ అధికారి ద్వారా AMO గారికి తెలియజేయగలరు.
CLEP 2 training to teachers - Abhyasa, Youtube Day wise Links:

04.05.2020 Day 1 Live click here
05.05.2020 Day 2 Live click here
06.05.2020 Day 3 Live click here
07.05.2020 Day 4 Live click here
08.05.2020 Day 5 Live click here
11.05.2020 Day 6 Live click here
12.05.2020 Day 7 Live click here
13.05.2020 Day 8 Live click here
14.05.2020 Day 9 Live click here
15.05.2020 Day 10 Live click here
18.05.2020 Day 11 Live click here
19.05.2020 Day 12 Live click here
20.05.2020 Day 13 Live click here
21.05.2020 Day 14 Live click here
22.05.2020 Day 15 Live click here
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...