TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Wednesday 1 April 2020

Deferment of Payment of Salaries / Wages / Remuneration / Honorarium / Pensions until further orders G.O.MS.NO.26 Dated: 31.03.2020

  G.O.MS.NO.26 Dated: 31.03.2020 - Finance  Department - Disaster Management  Act, 2005 - COVID-19 Pandemic - Payment of Salaries / Wages / Remuneration / Honorarium / Pensions - Deferment of payment - Orders - Issued.

     The above orders  shall come into force in  respect of  the Salary / Wages / Remuneration / Pensions for  the month of  March 2020,  payable in the month of April 2020 and will  continue to be in force till further orders

 ♦మార్చి నెల జీతాలు మొదలు, తదుపరి ఉత్తర్వులు వచ్చు వరకు ఉద్యోగుల జీతాలలో ఈ వాయిదాలు కొనసాగుతాయి.

♦GROSS శాలరీ పై తగ్గింపులు ఉంటాయి.

♦️ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సహా అన్ని రకాల రాజీకీయ ప్రతినిధులకు 100% వాయిదా.

♦️ అఖిల భారత సర్వీస్ ఉద్యోగులకు60% వాయిదా (IAS,IPS,IFS..etc).

♦️ ఇతర అన్ని క్యాడర్ల ప్రభుత్వ  ఉద్యోగస్తులకు&వర్క్ ఛార్జిడ్ ఉద్యోగులకు 50% వాయిదా.
(నాల్గో తరగతి ఉద్యోగులు కాకుండా)

♦️ నాల్గో తరగతి ఉద్యోగులకు,ఔట్ సోర్సింగ్,కాంట్రాక్ట్,గ్రామ&వార్డు సచివాలయ ఉద్యోగులకు 10% వాయిదా.

♦️ ఏ విభాగంలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులకు అయినా పై  దామాషాలో  పెన్షన్ వాయిదా.

♦️ ఆల్రెడీ సబ్మిట్ చేసిన జీతాల బిల్లుల ను CFMS ద్వారా కేంద్రీకృతం చేసి పైన పేర్కొనబడిన సూచనల ప్రకారం గ్రాస్ శాలరీ వాయిదా వేస్తారు.

♦️ ఇంకా సబ్మిట్ చేయని బిల్లుల విషయంలో పై ఉత్తర్వులు ప్రకారం చేయాలని సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

♦️ వాయిదా వేసిన 50% జీతాన్ని ఎప్పుడు చెల్లించేది ఉత్తర్వులలో స్పష్టం చేయలేదు.

Download G.O.MS.No. 26
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...