TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Wednesday 18 September 2019

PMC ఎన్నికలపై Doubts - Clarifications సందేహలు మరియు సమాధానాలు

*🌾PMC ఎన్నికలపై సందేహలు మరియు  సమాధానాలు*🌾
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
SMC ఎన్నికలో పాల్గొనుటకు తల్లి మరియు తండ్రీ ఇద్దరూ వస్తే ఎవరికి ముందు అవకాశం ఇవ్వాలి??

*🌱సమాధానం*
ముందు తల్లికి మాత్రమే అవకాశం ఇవ్వాలి.
తల్లి రానప్పుడు మాత్రమే తండ్రికి అవకాశం ఇవ్వాలి.
వీరిద్దరూ లేనప్పుడు మాత్రమే సంరక్షకునికి అవకాశం ఇవ్వాలి.

*🌷సందేహం*
ఒక అబ్బాయి/అమ్మాయి 2వ తరగతిలో ఉన్నాడు.వీరి  మరొక అబ్బాయి/అమ్మాయి 5వ తరగతి లో ఉంది.వీరికి రెండు ఓట్లు ఇవ్వాలా??లేక ఒక ఓటు ఇవ్వాలా??

*🌴సమాధానం*
వివిధ తరగతులలో చదువుచున్న తమ పిల్లల తల్లి/తండ్రి ఆయా తరగతికి సంబంధించి ఓటింగ్ చేయుటకు అర్హులు.

*🌷సందేహం*
👉SMC కి ప్రతి తరగతి నుండి ముగ్గురుని ఎన్నుకోవాలి కదా!.ఆ ముగ్గురు ఎవరై ఉండాలి??
*🌴సమాధానం*
1.dis-advantage group కి చెందిన వారై ఉండాలి.
👉అంటే sc, st, అనాధలు,వలసలు, వీధి బాలలు, cwsn పిల్లలు, HIV effected పిల్లలు
2.weaker sections చెందిన వారై ఉండాలి.
👉అంటే BC, మైనార్టీలు.
3.కుటుంబ వార్షిక ఆదాయం 60,000/- లోపు గలవారు.

*🌾సందేహం*
SMC ఎన్నికలో పాల్గొనుటకు తల్లి మరియు తండ్రీ ఇద్దరూ వస్తే ఎవరికి ముందు అవకాశం ఇవ్వాలి??

*🌱సమాధానం*
ముందు తల్లికి మాత్రమే అవకాశం ఇవ్వాలి.
తల్లి రానప్పుడు మాత్రమే తండ్రికి అవకాశం ఇవ్వాలి.
వీరిద్దరూ లేనప్పుడు మాత్రమే సంరక్షకునికి అవకాశం ఇవ్వాలి.

*🌷సందేహం*
👉SMC ఎన్నికల సందర్భంలో ఒక తరగతిలో రెండు మీడియంలు,రెండు సెక్షన్ లు ఉన్నప్పుడు ఓటింగ్ ఎలా నిర్వహించాలి??

*🌱సమాధానం*
👉వివిధ మీడియంలు, సెక్షన్ లు ఉన్నప్పటికీ దానిని ఒకే తరగతిగా పరిగణనలోకి తీసుకోవాలి.

*🌷సందేహం*
👉ఒక తరగతి నందు ఆరుగురు కన్నా తక్కువ పిల్లలు ఉన్నచో, SMC ఎన్నిక సందర్భంలో ఎలా చేయాలి??

*🌱సమాధానం*

👉ఏదైనా తరగతి నందు పిల్లల సంఖ్య *ఆరు* లోపు ఉన్నప్పుడు వారిని కింది తరగతి నందు గానీ లేదా పై తరగతి నందు గానీ కలిపి ఎన్నుకొనువారి సంఖ్య *ఆరు* ఉండునట్లు చూడవలెను.

*🌷సందేహం*
👉ఎవరిని SMC చైర్మన్ గా??ఎవరిని వైస్ ఛైర్మన్ గా ఎన్నుకోవాలి??

*🌴సమాధానం*
👉ఇద్దరిలో ఒకరు కనీసం మహిళ అయి ఉండాలి.
👉మరొకరు ప్రతికూల పరిస్థితిలలో ఉన్న వర్గానికి చెందినవారు లేదా బలహీన వర్గాలకు చెందినవారు అయి ఉండాలి.

*సందేహం*
SMC ఎన్నికల సందర్భంలో ఒక తరగతిలో రెండు మీడియంలు,రెండు సెక్షన్ లు ఉన్నప్పుడు ఓటింగ్ ఎలా నిర్వహించాలి??

*సమాధానం*
వివిధ మీడియంలు, సెక్షన్ లు ఉన్నప్పటికీ దానిని ఒకే తరగతిగా పరిగణనలోకి తీసుకోవాలి.

 *సందేహం*
ఒక తరగతి నందు ఆరుగురు కన్నా తక్కువ పిల్లలు ఉన్నచో, SMC ఎన్నిక సందర్భంలో ఎలా చేయాలి??

*సమాధానం*

ఏదైనా తరగతి నందు పిల్లల సంఖ్య *ఆరు* లోపు ఉన్నప్పుడు వారిని కింది తరగతి నందు గానీ లేదా పై తరగతి నందు గానీ కలిపి ఎన్నుకొనువారి సంఖ్య *ఆరు* ఉండునట్లు చూడవలెను.
*తేది: 23-09-2019 న SMC ఎన్నికలు పూర్తి కాగానే ,అదే రోజు STMS App లో సభ్యుల పేర్లు ,వివరాలు,ఎన్నిక కాబడిన SMC కి సంబంధించిన రెండు ఫొటోలు పాఠశాల HM లు  అప్లోడ్ చేయాలి.*

Download copy in Telugu
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...