TRENDING NOW

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Tuesday 3 September 2019

Online Grievance Management System for Teachers - Instructions and User Manual by CSE Rc.No. 13 dt.02.09.2019

 Rc.No. 13 dt.02.09.2019 Grievance Redressal Management System
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ వారు పాఠశాల మరియు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంబంధించి Online Grievance Management System ను ఏర్పాటు చేసినారు.

ఇక పై మీ ట్రెజరీ ఐడీ ద్వారా మీ సమస్యను తెలియజేయడం మరియు వాటి పరిష్కారం ఎంత వరుకు వున్నదనే సమాచారం తెలుసుకోవచ్చు.

మనం Online లోనే టీచర్స్ కు సంబంధించి ఈ క్రింద అంశాలు మీద Grievance కి అప్పీలు చేయవచ్చు.
  • Leave sanction issues
  • Transfers
  • Appeal (penalty)
  • Deputations on OD
  • Deputation to foreign service
  • NOC
  • Suspension reinstate
  • StepUp(Pay Fixation)
  • Training issues
  • Promotions
  • Medical Bills
  • MDM
  • e-HAZAR
  • DCR
  • VCR
  • School Infrastructure
  • Settlement of Gap period
తదితర సమస్యలకు సంబంధించి Online లోనే Direct గా DEO వారికి లేక RJD వారికి లేక Commissioner వారికి Appeal చేసుకోవచ్చును.
Online లో ఎలా  Teachers' Grievance ను DEO/RJD/commisioner వారికి appeal చేసుకోవచ్చునో తెలుసుకొనే విధానం:
1.Teachers corner
2.Grievance Management System
3.Enter Treasury ID
4.Enter OTP
Enter following details
  • Type of Grievance..
  • Refer To...
  • Grievance Details...
  • Attach Documents(3KB to 1MB below)...
  • Submit
Download CSE proceedings
Download User Manual for Grievance Register your Grievance click here
Track your Grievance Request Status
Note : Enter your Grievance ID to check Grievance Status
Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...