Flash News...
రాష్ట్రంలో తీవ్ర ఎండల నేపథ్యంలో మరో రెండు రోజులపాటు పాఠశాలలకు సెలవులు పొడిగించాలని నిర్ణయం.
శుక్రవారం, శనివారం కూడా సెలవులు
సెలవుల్లో ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాలలు తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు.
రాష్ట్రంలో వడగాడ్పుల కారణంగా జూన్ 22, 23 తేదీలలో రాష్ట్రంలో ని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ...మరియు పాఠశాల విద్యాశాఖ కమీషనర్ సంధ్యారాణి గారి ఉత్తర్వులు Rc.No.169.soon
All Schools closed due to heat waves from 22.6.18 to 23.06.18 - AP Govt issued Memo and CSE also released Rc.No.169 just now.
Download Latest Rc.No.169 dt. 22.06.18 by CSE soon