Mega PTM 2.0 Orientation YouTube Live Link ORIENTATION ON MEGA PARENT TEACHER MEETING TO SMC MEMBERS, SMC CHAIRPERSONS, SCHOOL HEADS & OFFICIALS
గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి తెలియచేయటం ఏమనగా, జూలై 10 వ తేదీన మనం నిర్వహించుకోబోతున్న మెగా PTM 2.0 సందర్భంగా SMC చైర్పర్సన్ గారికి, SMC సభ్యులకి, ప్రధానోపాధ్యాయులు మరియు MEO గారికి YouTube లైవ్ సెషన్ ద్వారా ఒక అవగాహన మీటింగ్ ను ఈ రోజు 02-07-2025 సాయంత్రం 5 గంటలకు నుండి నిర్వహింపడును. కావున పైన తెలిపిన వారందరూ తప్పక ఈ లైవ్ ప్రోగ్రామ్ ను వీక్షించవలసిందిగా కోరడమైనది.
ఈ లింకును తప్పక అందరికి షేర్ చేయవలసినదిగా కోరుచున్నాము.
Mega PTM 2.0 Orientation YouTube Live
Date & Time: 02.07.2025