Home » , » AP DSC TRT and TET cum TRT 2018 Results Merit Lists

AP DSC TRT and TET cum TRT 2018 Results Merit Lists

TEACHER RECRUITMENT TRT and TETcumTRT - 2018 RESULTS/MARKS DOWNLOAD

TEACHER RECRUITMENT TRT and TET cum TRT - 2018 SGT, Schools Assists, PET, TGT, PGT RESULTS/MARKS.

  • డీఎస్సీ మెరిట్‌ జాబితాను రాజమహేంద్రవరంలో శుక్రవారం(ఫిబ్ర‌వ‌రి 15) మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారు.
  • మొత్తం 7,902 ఉపాధ్యాయ పోస్టులకు ప్రభుత్వం డీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు 6,08,155 మంది దరఖాస్తు చేయగా.. 5,05,547మంది పరీక్షకు హాజరయ్యారు. జిల్లాల వారీగా.. సబ్జెక్టుల వారీగా మెరిట్‌ జాబితాను ప్రకటించనున్నారు.