Home » , » AP SSC 10th Class March 2019 Exams Time Table

AP SSC 10th Class March 2019 Exams Time Table

AP 10th Class/ SSC Public Exams Time Table, Schedule

ఏపీ టెన్త్ పరీక్ష షెడ్యూల్ విడుదల

  • ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్ష షెడ్యూల్‌ సోమవారం ఉదయం విడుదలైంది. మంత్రి గంటా శ్రీనివాస్‌రావు ఈ షెడ్యూల్‌ను విడుదల చేశారు.
  • ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలు జరిగిన నెలరోజులకే ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు.
  • మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు.*
  • 10వ తరగతి పరీక్షల దరఖాస్తుకు ఈనెల 7 చివరి తేదీగా తెలిపారు.
  • ఇప్పటి వరకు 6.10 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, మొత్తం 2,833 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షల నిర్వహణ ఉంటుందన్నారు.
  • 91 సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలను చేయనున్నట్లు మంత్రి గంటా పేర్కొన్నారు.
AP SSC PUBLIC EXAMINATION TIME TABLE - 2019 

🦚👉 18-03-2019 --- FIRST LANGUAGE TELUGU PAPER-1

🦚👉 19-03-2019 --- FIRST LANGUAGE TELUGU PAPER -2

🦚👉 20-03-2019 --- SECOND LANGUAGE HINDI

🦚👉 21-03-2019 --- THIRD LANGUAGE ENGLISH PAPER -1

🦚👉 22-03-2019 --- THIRD LANGUAGE ENGLISH PAPER-2

🦚👉 23-03-2019 --- MATHEMATICS PAPER -1

🦚👉 25-03-2019 --- MATHEMATICS PAPER - 2

🦚👉 26-03-2019 --- PHYSICAL SCIENCE PAPER - 1

🦚👉 27-03-2019 ---BIOLOGICAL SCIENCE PAPER-2

🦚👉 28-03-2019 --- SOCIAL STUDIES PAPER -1

🦚👉 29-03-2019 ---SOCIAL STUDIES PAPER - 2


🦚👉 EXAMINATION TIMINGS : MORNING 09:00 A.M to 12:00 P.M.

Download 10th Exams 2019 Time Table