WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Sunday 1 July 2018

AP TET May 2018 Results

 02-07-2018 న ఏపీ టెట్ ఫలితాలు

          2018 జూన్ 10 నుంచి 19 వరకు ఆన్‌లైన్ ద్వారా ఏపీ ప్రభుత్వం నిర్వహించిన టెట్ పరీక్షల ఫలితాలను 02-07-2018 న విశాఖలో మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారు.

ఈ పరీక్షలకు మొత్తం 3,97,957 మంది దరఖాస్తు చేసుకోగా 3,70,576 మంది హాజరయ్యారు. ఫలితాల కోసం క్రింది లింక్ ను  సందర్శించండి.

కాగా 10,351 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి ఏపీ సర్కారు ఈనెల 6న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

Download AP TET May 2018 Results

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...