WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Tuesday 3 July 2018

AP DEECET - 2018 Results

 నేడు డైట్‌సెట్‌ ఫలితాలు
విశాఖపట్నం, జూలై 2 (ఆంధ్రజ్యోతి):
    డిప్లమో ఇన్‌ ఎడ్యుకేషన్‌లో ప్రవేశాల కోసం నిర్వహించిన డైట్‌సెట్‌ ఫలితాలను మంగళవారం ఉదయం పది గంటలకు విడుదల చేస్తారు. ఈ ఏడాది మే 17,18 తేదీలలో డైట్‌సెట్‌ నిర్వహించారు.
Download AP DEECET - 2018 Results

Do you have any doubts? Join Our WhatsApp Group
Hello, How can I help you? ...
Click me to Join Group and chat...